Private Company Jobs | Latest Work From Home Jobs |Software Job Openings 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ కంపెనీ సంస్థలో నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉1. GE Aerospace :
- కంపెనీ పేరు : GE Aerospace ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Intern in HR ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- జాబ్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- జీతం : ట్రైనింగ్ సమయంలో Rs 3-6 LPA చెల్లిస్తారు.
- ట్రైనింగ్ సమయం : 10 to 12 వారాలు ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
👉2. VISA Company :
- జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- పాస్ అవుట్ : 2023 & 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
- జాబ్ లొకేషన్ : బెంగళూరు, ఇండియా.
- జీతం : up to Rs.13 LPA జీతం చెల్లిస్తారు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉3. Centific Company :
- జాబ్ రోల్ : Internet Evaluator అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైన డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- ఎక్స్పీరియన్స్ : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : Rs 2,40,000/- వరకు చెల్లిస్తారు.
- వర్క్ : వారానికి 5 రోజుల పాటు పని ఉంటుంది.
- వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. ఫుల్-టైమ్ పర్మనెంట్ జాబ్స్.
📌అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
GE Aerospace Link : Click Here
VISA Link : Click Here
Centific Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.