LTmindtree కంపెనీలో భారీగా ఉద్యోగాలు |హైదరాబాద్ ఆఫీసు పని చేయాలి
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LTMindtree Pvt Ltd ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Java Developer & Java FSD జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅ఇంటర్వ్యూ వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ: 15th Nov, 2025.
ఇంటర్వ్యూ అడ్రసు: Raheja Mindspace 12 D Building, 4th Floor, Hyderabad.
సమయం: 10.00am to 3.00pm.
ఖాళీలు: 20+ Jobs
వర్క్ లెవెల్: Associate Level
విద్య అర్హత: B.Tech/ BE, M.Tech లో కంప్యూటరు సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
స్కిల్స్: Java, spring boot, java fullstack, Raect.js, Angular.
✍️వర్క్ వివరాలు:
- మీరు Spring Boot, microservices మరియు RESTFul మీద పని చేయాల్సి ఉంటుంది.
- మీకు Angular మరియు React js మీద వర్క్ చేయాలి మరియు నాలెడ్జ్ అనేది ఉండాలి.
- కంపెనీ ప్రాజెక్టు టెస్టు కేసు మీద మరియు ఇతర ప్రాజెక్టు డెవెలపర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- మీరు SQL, MySql, Oracle DB, MongoDB మీద పని చేయాల్సి ఉంటుంది.
- మీరు సీనియర్ మరియు జూనియర్ ప్రాజెక్టు టీం డెవెలపర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- చివరికి ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
వర్క్ ఎక్స్పీరియన్స్: 4-12 Years ఉండాలి.
Required Skills: స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ Java 8 Spring Boot, REST API మీద నాలెడ్జ్ ఉండాలి.
Please drop your resumes at below email id: ( ekarthik.raman@ltmindtree.com )
☑️Company Benefits:
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
✍️Apply Process:
- 👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.
- 👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.
- 👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.
- 👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.