Private JobsWork From Home Jobs

Maangler Company Free Digital Marketing Jon training | Job training with stipend | Work from home jobs

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Maangler ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

Maangler ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఎడ్యుకేషన్ సంబందించిన కంపెనీ. ఈ కంపెనీ లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అనే ఉద్యోగం కోసం 2 నెలల పాటు ట్రైనింగ్ దాని తర్వాత ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తున్నారు.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కంపెనీ లో మనం డిజిటల్ మార్కెటింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి అండర్ గ్రాడ్యూయేట్/పోస్ట్ గ్రాడ్యూయేట్ /MBA ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. Both పురుషులు/మహిళలు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి.దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మీకు ముందుగా 2 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో Rs.3,000/- నుండి Rs.15,000/- వరకి జీతం చెల్లించడం జరుగుతుంది.ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత upto Rs.35,000/- జీతం చెల్లిస్తారు.

పని ఏం చేయాలి :

  • కంపెనీ కి సంబంధించిన పనికి క్వాలిటి leads మరియు ప్రోసపెక్ట్ ని చానెల్,సోషల్ మీడియా,ఈమెయిల్ మరియు ఫోన్ నీ వాడుకొని పని చేయాల్సి ఉంటుంది.
  • రిసెర్చ్ మరియు identify న్యూ బిజినెస్ ఆపర్చునిటీ మీద పని చేయాలి.
  • డెవలప్ మరియు మైన్టైన్ కస్టమర్/క్లయింట్ relationship.
  • షెడ్యూల్ మరియు కాండక్ట్ మీటింగ్ విత్ కస్టమర్/క్లయింట్.
  • పొటన్షియల్ క్లయింట్స్ కోసం ప్రెసెంటేషన్ ప్రిపేర్ చేయడం.
  • కస్టమర్ లేదా క్లయింట్ డేటా నీ మెయిన్టైన్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
  • excellent రిసెర్చ్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మరియు అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • కొన్ని సార్లు కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మరి కొన్ని సార్లు సింగల్ గా ఆఫీసు వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • స్ట్రాంగ్ వర్క్ ఎత్తిక మరి పాజిటివ్ ఆటిట్యూడ్ స్కిల్స్ ఉండాలి.
  • సేల్స్ లేదా మార్కెటింగ్ మీద నాలెడ్జ్ ఉంటే ముందుగా జాబ్ అనేది ఇస్తారు.
  • మీకు స్ట్రాంగ్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ లేదా నాలెడ్జ్ ఉండాలి.
  • మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.

కంపెనీ బెనిఫిట్స్ :

  • ఈ కంపెనీ లో మీరు వర్క్ మంచిగా నేర్చుకోవచ్చు. ఫాస్ట్-paced ఎన్విరాన్మెంట్ ఉంటుంది.
  • కాంపిటీటివ్ స్కిల్స్ మరియు గుడ్ శాలరీ వస్తుంది.
  • పొటన్షియల్ ఫుల్-టైమ్ ఉద్యోగం ఇస్తారు ట్రైనింగ్ తర్వాత.
  • ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు.
  • లెటర్ ఆఫ్ recommendation లభిస్తుంది.

ఇతర వివరాలు :

  • వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లై చేసే విధానం :

ముందుగా మీరు ఈ కంపెనీ Official వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *