TS Govt Jobs

Mahindra Rise Ignitors 2025 ద్వారా 450+ ఉద్యోగాలకు జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు.

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Mahindra Rise Ignitors 2025 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Engineer Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅Job Description :

  • కంపెనీ పేరు : Mahindra Rise Ignitors 2025.
  • జాబ్ పొజిషన్ : PGET, GET and Agriculture Trainee ఉద్యోగాలు.
  • జీతం : 3.5 to 6.5 LPA వరకు చెల్లిస్తారు.
  • ఖాళీలు : 450+ ఉద్యోగాలు.

✅Open Positions :

Roles :Specializations :
Graduate Engineer TraineesB.Tech all Branches
Post Graduate Engineer TraineesB.Tech all Branches
Graduate Agriculture TraineesAgriculture

☑️How to Apply :

  • 1. Fill the form at the bottom.
  • 2. Round -1 : Online Test.
  • 3. Round -2 : TA interview and Online Interview.

📌Apply for The Job : Click Here

Join Telegram Group Link : Join Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *