MARUTI SUZUKI కంపెనీలో Graduate Engineer Trainee జాబ్ నోటిఫికేషన్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MARUTI SUZUKI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Engineer Trainee 2025-2026 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
👉జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ 2025-2026.
విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
జీతం : 5-LPA నుంచి 10.34-LPA వరకు జీతం చెల్లిస్తారు.
మార్క్స్ : 10/12/డిప్లొమా/ఇంజనీరింగ్ లో 65% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ లో ఎటువంటి Backlogs ఉండకూడదు.
బ్యాచ్ : 2023, 2024 & 2025 లో పాస్ అయ్యి ఉండాలి.
ఎడ్యుకేషన్ : ఫుల్-టైమ్ ఎడ్యుకేషన్ లో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి.
వర్క్ : ఆటోమొబైల్ ఇండస్ట్రి లో మీరు ఇంజనీర్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది.
లొకేషన్ : Gurgaon, Manesar, Rohtak, Kharkhoda మరియు ఇతర Pan India లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : 1.Online Test, 2.Presentation Round & Personal Interview (Technical +HR).
జాయినింగ్ తేది : July 2025.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Togarani Narendra
ITI 10th diploma engineering mechanical BTech mechanical engineering
apply now
Togarani Narendra
I’m interested sir
Apply now online
Airport
e website lo miku yesterday airport jobs post chesanu apply
I’m interested sir engineering
apply now