Private Jobs

తెలంగాణ పోలీస్ వారి ఆద్వర్యంలో మెగా జాబ్ మేళ 2025 |Mega Job Fair For Women in Hyderabad 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి మంచి అవకాశం. హైదరాబాద్ లో తెలంగాణ పోలీస్ వారి సపోర్ట్ తో మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

International Womens Day #Mega Job Fair For Women. Rachakonda Police Commissionerate Collaboration.

👉Date & Location :

  • Venue : SVM Grand, Nagole (Beside Nagole Metro Station).
  • Date : Sunday 16, Mrach 2025.

👉Job Sectors :

  • IT/ITES
  • Core Engineering
  • Pharma
  • Hotel Management
  • Nursing
  • Hospitality
  • Retail
  • Manufacturing
  • Educational Institutions
  • Others

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు జాబ్ మేళ కి అటండ్ అవ్వాలి అంటే 10th, Inter, Diploma, ITI, B.Tech, M.Tech, All Graduates పాస్ అయ్యి ఉండవలెను.

👉ఇతర వివరాలు :

  • 50+ Companies
  • 500+ Job Openings
  • No Registration Fees
  • Mandatory Pre-Registration (No Entry without Register)

Registration Link : Click Here

Join Channel Telegram Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *