Private Jobs

Mega Job Mela | 1,000+ Job Vacancies | అర్జెంట్ ఉద్యోగాలు ఉన్నాయి

డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ సంస్థ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సపోర్ట్ తో నిరుద్యోగ యువతి, యువకులకు మెగా జాబ్ మేళ అనేది భారీగా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి ప్రతి ఒక్కరూ అటండ్ అవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👆Join Daily Job Updates Groups :

✅ముఖ్యమైన వివరాలు :

👉 Date : 26th- July-2025.

👉Address : Sai Madhavi Degree College, ILTD Road, Anaparthi, East Godavari, AP.

👉 12+ MNC Companies Jobs.

✅జాబ్ వివరాలు :

S.No.Company Name :Job Role : Qualification :Vacancies :Gender :
1.Miracle SoftwareUS IT Recruiter Graduate/ PG30 Male & Female
2. Infosys FoundationFreelance Trainers Any Degree10 Male & Female
3. Sivanik TechDevelopers/ HR/ BDE/ Other RolesInter/ Any Degree/ PG200Male & Female
4. SSRLTLBDE/ HR/ Teachers/ Computer Operator / OthersInter/ Any Degree200Male & Female
5. Flipkart WarehouseWarehouse Associate SSC and Above50Male & Female
6.Star Health Insurance Insurance AgentsSSC & Above12Male & Female
7. MeditechhireAmazon Ads ConsultantAny Degree30Male & Female
8. Kotak BankVirual Relationship Manager Any Degree50Male & Female
9. Deccan Fine ChemicalsTrainee ChemistBsc & Bsc cbz100Male
10.APAC Financial Services Ralationship Officers/ Managers Inter & Degree50Male
11.Team Lease Branch Relationship Executive. Manger Inter & Degree150Male & Female
12. Apollo PharmaPharmacist. Assistant D.B.M Pharmacy90Male & Female

✅జీతం వివరాలు :

ఈ ఉద్యోగానికి కంపెనీ బట్టి మీకు వచ్చే జీతం నెలకి Rs. 15,000/- నుంచి Rs. 45,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. మీకు ఏదైనా వర్క్ చేసి ఉంటే దానికి ఎక్కువ జీతం అనేది చెల్లిస్తారు.

✅కావాల్సిన డాక్యుమెంట్స్ :

  • మీ యొక్క అప్డేట్ Resume/CV తీస్కొనివెళ్ళండి.
  • మీ యొక్క అన్నీ రకాల విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కొనివెళ్ళండి.
  • ఏదైనా ఒక గవర్నమెంట్ id proof తీస్కోవెళ్ళండి.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *