హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ & బెంగళూరు లో వివిధ రకాల ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఈ జాబ్ మేళ ద్వారా అన్నీ కంపెనీలో దాదాపుగా 500+ ఉద్యోగాలు కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో అన్నీ రకాల కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి.
జాబ్ వివరాలు :
కంపెనీ పేరు : | జాబ్ రోల్ : | విద్య అర్హత : |
Aurobindo Pharmacy | QA/ QC ప్రొడక్షన్ | D/B/M Pharmacy |
Navatha Road Transport | క్లర్క్ & కంప్యూటర్ ఆపరేటర్ | 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ |
Rays Director | BPO & టెలీ కలర్ | 10th & above |
Amazon | పీకింగ్, పాకింగ్, స్కానింగ్ | 10th, ఇంటర్, డిగ్రీ |
Foxccon Private | ఆపరేటర్ | 10th, ఇంటర్, డిప్లొమా, ఇంజనీరింగ్ |
EPARK Prefab | ఆపరేటర్ | ఏదైనా డిగ్రీ |
Malavika Developers | మార్కెటింగ్ | 10th, ఇంటర్, డిప్లొమా, ఇంజనీరింగ్ |
All Dixon Technologies | ఆపరేటర్ | 10th, ఇంటర్, డిప్లొమా, ఇంజనీరింగ్ |
Paytm | ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 10th/ డిగ్రీ |
Greentech Industries | మెషిన్ ఆపరేటర్ | 10th & above |
Apollo Pharmacy | ట్రైనీ/ ఫార్మయిస్ట్ | D/B/M ఫార్మా |
Future Property | మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ | 7th & above |
Shriram Chits India | మార్కెటింగ్ | ఏదైనా డిగ్రీ |
Fusion Microfinance | Relationship ఆఫీసర్ | ఇంటర్/ డిగ్రీ |
వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలను హైదరాబాద్, కర్నూల్, కడప, నెల్లూరు, అనంతపూర్, నంద్యాల, బెంగళూరు, శ్రీ సిటీ, నాయుడు పేట మరియు ఇతర లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
వయస్సు & Gender :
ఈ ఉద్యోగాలను Both Male/Female అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. వయస్సు 18-35 years కంపెనీ బట్టి వయస్సు ఉండవలెను.
జీతం :
ఈ ఉద్యోగానికి పోస్టును బట్టి జీతం నెలకి 12,000/- నుంచి 35,000/- వరకు చెల్లిస్తారు. కొన్ని కంపెనీ వాళ్ళు ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
ఇంటర్వ్యూ_డీటైల్స్ :
Venue : PSC & KVSC Govt. College, Bommalasatram, Nandyal, AP.
Date : 10th April 2025.
Registration Link : Click Here
Note : 1. Formal Dress, 2. Registration is Mandatory, 3.Multipe Resumes.