Private Jobs

Mega Job Mela at Hyderabad|Mega Job Mela Telangana 2025

సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్ నిరుద్యోగ యువతీ యువకుల కోసం మరియు దివ్యంగుల కోసం Samarthanam Trust వాళ్ళు మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️పూర్తి వివరాలు :

ఈవెంట్ తేదీ : 17th October, 2025.

సమయం : ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.

అడ్రసు : Venue: Samarthanam Trust for the Disabled, Indra Prastha Colony, Bandlaguda, Near Nagole, Hyderabad.

వయస్సు : 18 నుండి 35 సంవత్సరాలు.

ఉద్యోగ రకము : IT, BPO, డేటా ఎంట్రీ, ఈ-కామర్స్, రిటైల్, హాస్పిటాలిటీ, ఆటోమోటివ్.

అర్హతలు : 10th, ఇంటర్, ITI, డిప్లొమా,డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc నర్సింగ్ మరియు ఏదైనా ఒకేషనల్ కోర్సు.

📌Company List:

  • Axis Bank
  • West Side
  • Lenskart
  • Foxconn
  • Shoppers Stop
  • PVR Cinimas
  • Other Cinimas
  • ICICI Bank
  • Paradgmit
  • Startek
  • Bluedart
  • Medplus
  • Apollo Pharmacy
  • Flipkart

✍️కావాల్సిన డాక్యుమెంట్స్:

  • 5- Copies of Bio-data
  • 5- Passport size photos
  • All Educational certificates
  • Any Govt Id Proof

కాంటాక్ట్ నెంబర్ : 8341489945 && 6305395276

For Registration click on the link : Click Here👇 & Link-2

For More Information about Job Mela Join whats app Group : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *