Private Jobs

నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళ |Mega Job Mela In Telugu |450+ Urgent Jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకి చాలా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ ఈ జాబ్ మేళ లొకేషన్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అవ్వాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో మేనేజర్,మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డెలివేరి జాబ్స్, జూనియర్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, సేల్స్, మెకానిక్, technician, బ్యాంకింగ్అ,ఫైనాన్షియల్ సర్వీసెస్, అసోసియేట్,టెక్నికల్ ట్రైనర్, టెలీ కలర్,మెకానిక్,సెక్యూరిటీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇలా పలు ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

వైజాగ్ జాబ్ మేళ వివరాలు :

వైజాగ్ లొకేషన్ రేపు అనగా 10-డిసెంబర్-2024 నాడు మెగా జాబ్ మేళ పెడ్తున్నారు. అడ్రసు : గోవర్నెమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కాంచారపాలెం, ఊర్వశి జంక్షన్, వైజాగ్-ఆంధ్ర ప్రదేశ్.

జాబ్ వివరణ :1. WNS కంపెనీ 2. Adhoc నెట్వర్క్3. i స్మార్ట్ సొల్యూషన్
ఉద్యోగాలు :అసోసియేట్ టెక్నికల్ ట్రైనర్ టెలీ కలర్
విద్య అర్హత :ఏదైనా డిగ్రీ B.tech/ Bsc కంప్యూటర్ 10th పాస్
జీతం :నెలకి Rs. 1.98 LPARs.1.44 to 2.25 LPARs.1.2 lpa
వర్క్ లొకేషన్ : సిరిపురం,వైజాగ్ వైజాగ్ వైజాగ్
ఖాళీలు :1002020
వయస్సు :Male 21-28yr Male 21-35yr
Male 18-35yr

చిత్తూర్ జాబ్ మేళ వివరాలు :

చిత్తూర్ లొకేషన్ లో రేపు అనగా 10-డిసెంబర్-2024 నాడు మెగా జాబ్ మేళ పెడ్తున్నారు. అడ్రసు : డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు,కొండారెడ్డి పల్లి,పుత్తూర్ రోడ్డు, చిత్తూర్-ఆంధ్ర ప్రదేశ్.

జాబ్ వివరణ :1. ICICI బ్యాంక్ 2. కీర్తి మెడికల్ స్టోర్ 3. టాటా క్యాపిటల్ 4. Allset బిజినెస్
ఉద్యోగాలు :మేనేజర్ జాబ్స్ డెలివేరి,జూనియర్, సీనియర్ సేల్స్, మేనేజర్ పోస్ట్స్ బ్రాంచ్ మేనేజర్ బ్యాంకింగ్ &ఫైనాన్షియల్ సర్వీసెస్
విద్య అర్హత : ఏదైనా డిగ్రీ ఇంటర్ /డిగ్రీ ఏదైనా డిగ్రీ ఇంటర్/డిప్లొమా
వర్క్ లొకేషన్ : ఆంధ్ర &తెలంగాణ చిత్తూర్,తిరుపతిరాయలసీమ చెన్నై
జీతం : Rs.30,000 /- 1.8 to 4.0 LPA4.5 to 5.0 LPA1.6 LPA
ఖాళీలు :25801030
వయస్సు : M/F -20-28M/F -20+M/F – upto 33 yr M/F – upto 28yr

తిరుపతి జాబ్ మేళ వివరాలు :

తిరుపతి లొకేషన్ లో రేపు అనగా 12-డిసెంబర్-2024 నాడు మెగా జాబ్ మేళ పెడ్తున్నారు. అడ్రసు : గవర్నమెంట్ కాలేజీ ,ఓల్డ్ కేరమిక్ రోడ్డు,గూడూర్,తిరుపతి -ఆంధ్ర ప్రదేశ్.

జాబ్ వివరణ : 1. Greentech కంపెనీ 2. Collman సర్విస్ 3. Amaraja గ్రూప్ 4. భార్గవి ఆటోమొబైల్
ఉద్యోగాలు : మెషిన్ ఆపరేటర్,trainiకాల్ సెంటర్ టెలీ కలర్ మెషిన్ ఆపరేటర్,TRAINIమెకానిక్/సేల్స్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత :10th,iti, డిప్లొమా,డిగ్రీ ఇంటర్/ డిగ్రీ 10th, ఇంటర్,డిగ్రీ ITI(ఏదైనా), డిప్లొమా,డిగ్రీ
వర్క్ లొకేషన్ :ఆంధ్ర ప్రదేశ్ తిరపతి, చిత్తూర్ తిరుపతి, చిత్తూర్ఆంధ్రప్రదేశ్
జీతం :Rs.15,500/- +ఫుడ్ Rs.14,500/- Rs.14,500/- Rs.15,000 /-
ఖాళీలు :9030 30 30
వయస్సు : Male -upto 35yr M/F upto 30yr M/F upto 30yr Male -upto 35yr

ఇతర వివరాలు :

  • మీకు ఈ ఉద్యోగాలకు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈ ఉద్యోగానికి మనకి జీతం మరియు ఫుడ్,రూమ్ ప్రొవైడ్ చేస్తారు.
  • ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
  • బేసిక్ అర్హత ఉన్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ఉంటుంది.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • మల్టిపుల్ రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
  • మీ విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కొని వెళ్ళండి.
  • అన్నీ రకాల సర్టిఫికేట్ ఒరిజినల్/జిరాక్స్ తీస్కొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • ఏదైనా ఒక గుర్తింపు పొందిన గవర్నమెంట్ id ప్రూఫ్.

అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగలో మీరు చేరాలి అంటే మీరు పైన ఉన్న మూడు లొకేషన్ జాబ్ మేళ కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ఉంటుంది. అక్కడ మీకు డైరెక్ట్ కంపెనీ HR వాళ్ళు ఇంటర్వ్యూ తీస్కొని సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

4 thoughts on “నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళ |Mega Job Mela In Telugu |450+ Urgent Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *