Private JobsWork From Home Jobs

Mega Job Mela |20+కంపెనీలు, 950+ఉద్యోగాలు |Non-IT, Software Job Openings 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త యువతి, యువతకు ప్రైవేట్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📌Job Mela Link : Click Here

Join Our Telegram Group

👉 Company Names :

ఈ యొక్క జాబ్ మేళ Government Junior College Cumbum-Prakasam District (22 Feb-2025)నాడు జరగబోతుంది.

  • Indusind Bank : Loan Officer.
  • Allset Business Solutions Pvt : Customer Care Executive.
  • CIEL (Eenadu) : Sales Man.
  • DAIKIN : Manufacturing.
  • Dixon : Line Operator.
  • Foxconn Company : Operators.
  • Havells : NAPS Trainee
  • Hero Motocorp : Trainee.
  • Hetero Labs Ltd : Jr. Officer/ Jr. Chemist.
  • InnovSource Services : RE, BRE.
  • Joyalukkas Jewellery : Management Traines & Other
  • L &T Finance : Loan Officer(Field Officer).
  • Medplus Health Services : Pharmacist, Pharmacy.
  • NavaBharath Fertilaizers : Marketing Executive.
  • Sathya Agencies Pvt Ltd : Customer Care Executive.
  • Skill Kraft Limited : English & Soft Skills.
  • Sri Ram Chits Limited : Marketing.
  • T-Ride Marketing : Branch Manager/Sales.

👉Qualifications :

ఈ ఉద్యోగానికి మరియు ఈ జాబ్ మేళ కి అటండ్ అవ్వాలి అంటే 10th, ITI, Diploma, Any Degree, B.Tech, M.Tech, PG, B.Pharma Etc…ఇతర అర్హతలు ఉన్న వాళ్ళు ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ అటండ్ అవచ్చు.

👉Total Posts :

ఈ జాబ్ మేళ లో అన్నీ కంపెనీలో ఉన్న ఉద్యోగాలు కలిపి మొత్తం 950+ ఉద్యోగాలు ఉన్నాయి.

👉Age Limit :

ఈ ఉద్యోగానికి మీకు ఉండవలసిన వయస్సు పోస్ట్ను బట్టి 18 years- 40 years వరకు ఉండవచ్చు. Both Male/Female ఎవరయినా సరే అటండ్ అవచ్చు.

👉Salary &Benefit’s :

ఈ ఉద్యోగానికి శాలరీ నెలకి కంపెనీ బట్టి జీతం Rs. 10,000/- to 35,000/- వరకు చెల్లిస్తారు. కంపెనీ బట్టి Transport, Accommodation, Food ప్రొవైడ్ చేస్తారు.

Join Our WhatsApp Group

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *