Mega Job Mela Telugu |20+ కంపెనీలో అర్జెంట్ ఉద్యోగాలు
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో వివిధ రకాల ప్రముఖ కంపెనీలో భారీ మెగా జాబ్ మేళ ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఈ జాబ్ మేళకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
కంపెనీ పేర్లు :
ఈ మెగా జాబ్ మేళ లో వివిధ సాఫ్ట్వేర్, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో మొబైల్ ఇతర రకాల కంపెనీ వాళ్ళు భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Genpact కంపెనీ
- Tech Works ప్రైవేట్ లిమిటెడ్
- Asteeva సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్
- Just Dail కంపెనీ
- Collman కంపెనీ
- Daikin Air మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ
- Isuzu మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్
- Wheels ఇండియా లిమిటెడ్
- Amaraja బ్యాటరీ ప్రైవేట్ లిమిటెడ్
- Dixon టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
- Greentech ప్రైవేట్ లిమిటెడ్
- Apache Footware లిమిటెడ్
- Malladi ప్రైవేట్ లిమిటెడ్
- Panasonic లైఫ్ సొల్యూషన్
- NS ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్
- INDO-MIM కంపెనీ
- అపోలో ఫార్మసీ కంపెనీ
- Malabar Gold & Diamonds
- Aries ఆగ్రో లిమిటెడ్
Join Our WhatsApp Group
జాబ్ వివరాలు :
- కంటెంట్/ కస్టమర్ ఎగ్జిక్యూటివ్/ వాయిస్ సపోర్ట్ రోల్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీ
- అసోసియేట్/ టీం లీడర్/ హ్యూమన్ రిసోర్స్
- certified ఇంటర్నెట్ కన్సల్ట్
- కాల్ సెంటర్ టెలీ కల్లర్
- డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ
- సైన్స్ గ్రాడ్యూయేట్ ట్రైనీ
- ప్రొడక్షన్ ట్రైనీ/ ఆపరేషన్
- ట్రైనీ ఉద్యోగాలు
- మెషిన్/ ఆపరేటర్ ఉద్యోగాలు
- ట్రైనీ కెమిస్త్రీ ఉద్యోగాలు
- ట్రైనీ అసోసియేట్ రోల్
- ఫార్మసిస్ట్ ఉద్యోగాలు
- ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు జీతం కంపెనీ బట్టి నెలకి Rs 12,000/- to Rs 35,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
- కొన్ని కంపెనీ వాళ్ళు ఫుడ్, రూమ్, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ అటండ్ అవ్వాలి అంటే 10th, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, మాస్టర్స్, పారా మెడికల్ ఇతర అర్హత ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
మొత్తం ఖాళీలు :
ఈ జాబ్ మేళ లో మొత్తం 800+ ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీకు వయస్సు 18-35 years పాటు వయస్సు ఉన్నవాళ్ళు ఈ జాబ్ మేళ కు వెళ్ళవచ్చు.
- Male /Female అందరూ అర్హులు.
అడ్రసు :
TTD Kalyana Mandapam, Naravaripalli, Chandragiri Constituency, Tirupati, Andhra Pradesh.
- 3rd January-2025, Friday.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- 5 copies రెస్యూమే ఉండాలి.
- విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కొని వెళ్ళండి.
- రిజిస్ట్రేషన్ అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి.
I want one job
READ THE ARTICLE AND FOLLOW THE INSTRUCTIONS AND APPLY