AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

Metro లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు |Metro Limited Job Recruitment 2024

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త కోలకతా మెట్రో లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో Apprentice అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ తేదీ : 25-11-2024
అప్లై ప్రారంభం తేదీ :23-12-2024
చివరి తేదీ : 22-01-2025

పోస్టుల వివరాలు :

ఈ కోలకతా మెట్రో రైల్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో Apprentice పోస్ట్ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రేడ్ పోస్ట్ :URSCSTOBCTotal
ఫిట్టర్ 42 12 06 22 82
ఎలక్ట్రీషియన్ 14 04 02 08 28
మాచినిస్ట్ 05 01 01 02 09
వెల్డర్ 66 18 10 34 128

విద్య అర్హత :

మీరు ఈ Apprentice పోస్టులకి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ITI పాస్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • సంబంధించిన ట్రేడ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • NCVT/ SCVT సర్టిఫికేట్ ఉండాలి.
  • లేదా Equivalent ఎక్సామ్ అయిన స్టూడెంట్స్ కూడా అర్హులు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు వయస్సు 15-years నుండి 24-years వరకు ఉన్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • SC/ ST స్టూడెంట్స్ కి 5-years వయస్సు relaxable ఉంటుంది.
  • OBC-NCL స్టూడెంట్స్ కి 3-years వయస్సు relaxable ఉంటుంది.
  • PwBD స్టూడెంట్స్ కి 10-years వయస్సు relaxable ఉంటుంది.

ఎంపిక విధానం :

మీరు ముందుగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే/కోలకతా ట్రైనింగ్ స్లాట్ బట్టి స్టూడెంట్స్ యొక్క విద్య అర్హత మరియు డీటైల్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక విధానం జరుగుతుంది. సెలెక్ట్ లిస్ట్ డాక్యుమెంట్ verification ద్వారా కూడా నడుస్తుంది మరియు మెరిట్ లిస్ట్ మీ మార్కుల బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు :

ఈ ట్రైనింగ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా Rs.100 /- చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా sc/ st/ pwbd/ women స్టూడెంట్స్ కి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై చేసే విధానం :

మీరు Official Website ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. Apprenticeship India పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification Pdf Link : Click Here

2 thoughts on “Metro లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు |Metro Limited Job Recruitment 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *