Microsoft & SAP కంపెనీ ద్వారా 3000 మందికి ఉచిత ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇస్తున్నారు
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Microsoft & SAP ప్రైవేట్ లిమిటెడ్ నుండి మీకు కొన్ని వారాల పాటు సాఫ్ట్వేర్ జాబ్ కి కావలసిన స్కిల్స్ అన్నీ వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి తరవాత సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ప్రోగ్రామ్ వివరాలు :
Edunet ఫౌండేషన్ వారి సపోర్ట్ తో empower ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ లెర్నింగ్ ద్వారా మైక్రోసాఫ్ట్ కంపెనీ మరియు SAP కంపెనీ ద్వారా ఆన్లైన్ లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీకు డేటా అనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్, దీప లెర్నింగ్, gen ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
మొత్తం ఖాళీలు :
ఈ ట్రైనింగ్ లో మొత్తం 3,000 మందికి ఉచిత ట్రైనింగ్ (ఇంటర్న్షిప్) ఇస్తున్నారు. ఇండియా లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు.
ట్రైనింగ్ వ్యవది :
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి 4 నుంచి 6 వారాల పాటు ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు.
విద్య అర్హత :
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ప్రస్తుతం చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- BE, BTech ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్ అప్లై.
- BCA, BSc స్టూడెంట్స్ 2nd-3rd year వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి.
- కంప్యూటర్ సైన్స్, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, డేటా సైన్స్ బ్రాంచ్ వాళ్ళు ఎవరయినా అప్లై చేసుకోవచ్చు.
- మీ దగ్గర సొంత ల్యాప్టాప్ ఉండవలెను.
అప్లై చివరి తేదీ :
మీరు ఆన్లైన్ ద్వారా రేపు 31st డిసెంబర్ 2024 వరకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా పూర్తి డీటైల్స్ చూసి మీరు అర్హులు అయితే అదే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.