mitsogo company software,non-it job recruitment 2025
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి mitsogo ప్రైవేట్ కంపెనీ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Business Operations, Engineering, Marketing, Sales& Customer Success వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ కంపెనీ అయినటువంటి mitsogo ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. mitsogo అనేది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ .ఈ కంపెనీ వాళ్ళు transforming వర్క్ ప్లేస్ మరియు ప్రొవైడ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ కల్చర్ టెక్నాలజీస్ బట్టి సర్విస్ చేస్తుంది.
కంపెనీలో ఉన్న పోస్టుల వివరాలు :
ఈ కంపెనీ లో Business Operations, Engineering, Marketing, Sales& Customer Success వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాంట్లో ఉన్న అన్నీ రకాల ఉద్యోగాల వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
Business Operations- పోస్టు వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “ఎగ్జిక్యూటివ్- అకౌంట్స్& ఫైనాన్స్, హెల్ప్ డెస్క్ /సపోర్ట్ డెస్క్ అనాలిస్ట్” అనే ఉద్యోగాలు ఉన్నాయి.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. డిగ్రీ లో ఏదైనా ఫైనాన్స్ మరియు అక్కౌంట్స్ రిలేట్ బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. దీనికి 2-3 years వర్క్ experience ఉండాలి. Help Desk Executive కి 1+years వర్క్ experience ఉండాలి.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు అకౌంటింగ్ ERPs & సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండవలెను. మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్, ఎక్సెల్ మంచి నాలెడ్జ్ ఉండాలి. మంచి కంప్యూటర్ టైపింగు స్పీడ్ ఉండవలెను. అకౌంటింగ్ కాన్సెప్ట్& ప్రాసెస్ తెలిసి ఉండాలి. ప్రాబ్లం solving స్కిల్స్,గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్,టీం వర్క్ చేయాలి. rotational షీట్స్ ఉంటుంది.
- జీతం : ఈ ఉద్యోగానికి కంపెనీ స్టాండర్డ్ బట్టి మీకు నెలకు *48,000/- నుండి *90,000/- వరకి నెలకు జీతం చెల్లిస్తారు. మీరు వర్క్ experience బట్టి జీతం ఉంటుంది.
- పని ఏం చేయాలి : మనం ఈ ఉద్యోగానికి అన్నీ రకాల అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ మ్యానేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెల నెలకు సంబంధించిన అకౌంటింగ్ నీ చూసుకోవాల్సి ఉంటుంది.PO ప్రాసెస్ ని చేసుకోవాలి, టాక్స్ రిటర్న్స్ చూసుకోవడం, బ్యాలెన్స్ షీట్స్,ప్రాఫిట్,లాస్ స్టేట్మెంట్,డాక్యుమెంట్స్ చేసుకోవడం, ఫైనాన్షియల్ ప్రాసెస్ నీ చేసుకోవడం వంటి పనులు చేసుకోవాలి. Help Desk Executive ఉద్యోగానికి మీరు కంప్యూటర్ సిస్టమ్స్ నీ టెక్నికల్ assistance ఇవ్వాలి. కంపెనీ కి సంబంధించిన కస్టమర్ కంప్యూటర్ నీ టెక్నికల్ assistance ఫోన్,చాట్,ఈమెయిల్,ఇన్ పర్సన్,ద్వారా వాళ్ళతో వర్క్ చేయాలి,ట్రబుల్ ఘాట్,హార్డ్వేర్,సాఫ్ట్వేర్,నెట్వర్క్ రిలేట్ ఇష్యూ నీ సాల్వ్ చేయాలి.
- పని చేసే ప్రదేశం: Work From Home లేదా ఆఫీసు బట్టి పని చేయాల్సి ఉంటుంది.అది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత చెప్తారు.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Assesment, Technical, Manager Interview ఉంటుంది.
Engineering- పోస్టు వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “ఆండ్రోయిడ్ డెవెలపర్,బ్యాక్అండ్ డెవెలపర్, lead విండోస్ డెవెలపర్,reactjs డెవెలపర్, సీనియర్ reactjs డెవెలపర్” ఇలా చాలా ఉద్యోగాలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. దీనికి 2-5 years వర్క్ experience ఉండాలి.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి :మీకు జావా,kotlin ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆండ్రోయిడ్ SDK,ఆండ్రోయిడ్ స్టూడియో,gradle, డేటా బేస్ మ్యానేజ్మెంట్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. frameworks, rest api, టెస్టింగ్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. HTML,CSS,Saas,Less,PostCSS, టెస్టింగ్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- జీతం : ఈ ఉద్యోగానికి కంపెనీ స్టాండర్డ్ బట్టి మీకు నెలకు *6-LPA నుండి *15LPA వరకి నెలకు జీతం చెల్లిస్తారు. మీరు వర్క్ experience బట్టి జీతం ఉంటుంది.
- పని ఏం చేయాలి : మనం ఈ ఉద్యోగానికి డిజైన్, డెవలప్,టెస్ట్, మైన్టైన్, ఆండ్రోయిడ్ అప్లికేషన్స్, క్రాస్-functional టీం తో పని చేయాలి,గుడ్ ప్రోగ్రామ్మింగ్ కోడ్ రాయాలి,దానికి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. translating కస్టమర్ requirements,ఇంజనీరింగ్ టీం,డెవలప్ టీం తో పని చేసి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ నీ డెవలప్ చేయాల్సి ఉంటుంది. UI/UX డిజైన్ వెబ్ ఇంటర్ఫేస్, డిజైన్, డెవలప్,టెస్టు,reactjs components& అప్లికేషన్స్ ఇలాంటి కొన్ని పనులు చేయాలి.
- పని చేసే ప్రదేశం: Work From Home లేదా ఆఫీసు బట్టి పని చేయాల్సి ఉంటుంది.అది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత చెప్తారు.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Assesment, Technical, Manager Interview ఉంటుంది.
Marketing- పోస్టు వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “Motion గ్రాఫిక్స్ డిసైనర్, video ఎడిటర్,paid seach అనాలిస్ట్,ప్రాడక్ట్ మార్కెటింగ్ మేనేజర్,సీనియర్ కాపీ రైటర్,టెక్నికల్ రైటర్, UI/UX డిసైనర్,UI/UX డిజైన్ lead” వంటి వంటి ఉద్యోగాలు ఉన్నాయి.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ/జాబ్ related బ్రాంచ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఉద్యోగానికి బట్టి వర్క్ experience ఉండవలెను.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : Adobe suite, ఆఫ్టర్ ఎఫ్ఫెక్ట్స్,ప్రీమియర్ ప్రొ,ఫోటోషాప్, illustrator వంటి స్కిల్స్ ఉండాలి. సోషల్ మీడియా డిజైన్, మోషన్ గ్రాఫిక్స్ స్కిల్స్ ఉండాలి.సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్,గూగుల్ యాడ్స్,linkeln యాడ్స్ మీద పని చేయాలి ఉంటుంది.
- జీతం : ఈ ఉద్యోగానికి కంపెనీ స్టాండర్డ్ బట్టి మీకు నెలకు *6-LPA నుండి *12LPA వరకి నెలకు జీతం చెల్లిస్తారు. మీరు వర్క్ experience బట్టి జీతం ఉంటుంది.
- పని ఏం చేయాలి : మనం ఈ ఉద్యోగానికి డిజైనింగ్, ప్రొడ్యూసింగ్ అనిమేషన్ కంటెంట్,ఆర్టిస్ట్ టీం తో పని చేయాల్సి ఉంటుంది. conceive, layout,డిజైన్, మోషన్ గ్రాఫిక్స్, గ్రాఫిక్స్ వీడియోస్ మీద పని చేయాలి. creating టీం తో, creating బోర్డు మెంబర్స్ తో పని చేయాల్సి ఉంటుంది. UI/UX డిజైన్ వర్క్ చేయాలి,లేటెస్ట్ ట్రెండ్స్ use చేసుకొని పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం: Work From Home లేదా ఆఫీసు బట్టి పని చేయాల్సి ఉంటుంది.అది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత చెప్తారు.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Assesment, Technical, Manager Interview ఉంటుంది.
Sales& Customer- పోస్టు వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో అక్కౌంట్ ఎగ్జిక్యూటివ్,బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్,representative, చానెల్ పార్ట్నర్షిప్ మేనేజర్,కార్పొరేట్ కమ్యూనికేషన్ ట్రైనర్,కస్టమర్ సక్సెస్ అసోసియేట్,ఎంటర్ప్రైస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డెవలప్మెంట్ మేనేజర్,ప్రాడక్ట్ సపోర్ట్ ఇంజనీర్,సీనియర్ సపోర్ట్ ఇంజనీర్,సీనియర్ అక్కౌంట్ ఎగ్జిక్యూటివ్ ఇలా అన్నీ రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : ఈ ఉద్యోగానికి కంపెనీ స్టాండర్డ్ బట్టి మీకు నెలకు *6-LPA నుండి *12LPA వరకి నెలకు జీతం చెల్లిస్తారు. మీకు జాబ్ బట్టి వర్క్ experience బట్టి జీతం ఉంటుంది.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ లేదా డిగ్రీ/జాబ్ related బ్రాంచ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఉద్యోగానికి బట్టి వర్క్ experience ఉండవలెను.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : సేల్స్,బిజినెస్,సెక్యూరిటీ saas నాలెడ్జ్,సేల్స్ సైకిల్,మైక్రోసాఫ్ట్ ఆఫీసు, crm సాఫ్ట్వేర్,కంపెనీ కి సంబంధించిన కస్టమర్ కంప్యూటర్ నీ టెక్నికల్ assistance ఫోన్,చాట్,ఈమెయిల్,ఇన్ పర్సన్,ద్వారా వాళ్ళతో వర్క్ చేయాలి.
- పని చేసే ప్రదేశం: Work From Home లేదా ఆఫీసు బట్టి పని చేయాల్సి ఉంటుంది.అది ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత చెప్తారు.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Assesment, Technical, Manager Interview ఉంటుంది.
ఇతర స్కిల్స్ :
- ఇంగ్షీషు మాట్లాడటం, చదవటం,రాయటం రావాల్సి ఉంటుంది.
- మంచి కంప్యూటర్ టైపింగు స్కిల్స్ ఉండాలి.
- excellent కమ్యూనికేషన్ స్కిల్స్
- కంపెనీ టీం& కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ ప్రాబ్లం స్కిల్స్ & స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ డాక్యుమెంట్ ప్రిపేర్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ interpersonal స్కిల్స్ & కస్టమర్ స్కిల్స్ ఉండాలి.
- ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి.
కావలసిన డాక్యుమెంట్స్ :
- మీ లేటెస్ట్ Resume/Cover Letter ఉండాలి.
- Work Experience డాక్యుమెంట్స్ ఉండాలి.
- Email Id, Phone నెంబర్,Linkedln ప్రొఫైల్ వివరాలు ఉండాలి.
కంపనీ ఆఫీసు లొకేషన్ :
ఈ కంపెనీ బెంగుళూరు,చెన్నై,ముంబై,న్యూ ఢిల్లీ,కోచి,యునైటెడ్ కింగ్డం,దుబాయి,సౌదీ అరేబియా,సింగాపుర్,ఫిలిప్పీన్స్ వంటి నగరాల్లో బ్రాంచ్లు ఉన్నాయి.
అప్లికేషన్ చేసే ప్రాసెస్ :
మీరు ముందుగా mitsogo company official వెబ్సైట్ ఓపెన్ చేసి జాబ్ వివరాలు అన్నీ చెక్ చేసుకొని అర్హులు అయితే మీ personal details, resume, other details ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
Notification & Apply : Click Here