NIACL 500 Assistant Job Recruitment Notification 2024 |Latest Telugu Jobs
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NIACL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి 500-Assistants జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ గురించి :
ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్షూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీ లో 500- అసిస్టెంట్ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ : 17-12-2024 నుండి 01-01-2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
- Tier-1 ఆన్లైన్ ఎక్సామ్ తేదీ : 27-01-2024 నాడు ఉంటుంది.
- Tier-2 మెయిన్ ఎక్సామ్ తేదీ : 02-03-2025 నాడు నిర్వహిస్తారు.
- హాల్ టికెట్ : పరీక్ష తేదీ 7 రోజుల ముందు విడుదల చేస్తారు.
పోస్ట్ వివరాలు :
- ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
- తెలంగాణ లో మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
- మీకు తెలుగు లేదా ఉర్దూ భాష వస్తే చాలు.
- SC, ST, OBC, EWS, UR వాళ్ళకి పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మన తెలుగు స్టూడెంట్స్ కి తెలుగు బాష వచ్చి ఉండవలెను.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు నెలకి Rs. 22,405/- నుండి Rs.62,265/- నెలకి జీతం వస్తుంది.
వయస్సు (Age) :
మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే min 21-years నుండి 30-years మద్య వయస్సు ఉండవలెను. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
మీకు ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
- Preliminary ఎక్సామ్ ఉంటుంది.
- Main ఎక్సామ్ ఉంటుంది.
- లోకల్ లాంగ్వేజ్ మీద ఎక్సామ్ ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు :
- ఆంధ్ర ప్రదేశ్ : గుంటూర్, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం మరియు ఒంగోల్ లో పరీక్ష నిర్వహిస్తారు.
- తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ లో పరీక్ష నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
- SC, ST, PwBD వాళ్ళకి ఫీజు Rs. 100/- చెల్లించాలి.
- OBC, EWS, Other Rs. 850/- చెల్లించాలి.
అప్లై చేసే విధానం :
- అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- పేమెంట్ చెల్లించాలి.
- ఫోటో, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్లోడు చేయాల్సి ఉంటుంది.
Notification link : Click Here
Apply Link : Click Here