NxtWave Company Work From Home Jobs |Work From Home Jobs Telugu
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NxtWave ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో టాలెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ వివరాలు :
NxtWave అనేది ఒక ఎడ్యుకేషనల్ సంస్థ. ఇది ఒక ఇండియా ఫాస్ట్ గా ప్రసిద్ది చెందిన ఎడ్యుకేషనల్ స్టార్ట్-అప్ కంపెనీ.
పోస్టు వివరాలు :
ఈ కంపెనీ లో మనకి ప్రస్తుతం టాలెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పని చేసుకోవచ్చు. ఇది ఒక జాబ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తర్వాత ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- డిగ్రీ లో హ్యూమన్ రిసోర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- 6 months వర్క్ సంబంధించిన పనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- హ్యూమన్ రిసోర్స్ సర్టిఫికేట్ చేసి ఉండాలి.
- రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద పనితనం ఉండవలెను.
జీతం :
ఈ ఉద్యోగానికి మీకు ముందుగా 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్ ట్రైనింగ్ లో మీకు 20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 5-LPA వరకు జీతం చెల్లిస్తారు.
స్కిల్స్ :
- మీకు ఇంగ్షీషు మాట్లాడటం, చదవటం, రాయడం వచ్చి ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మల్టీ టాక్స్ చేసే పనితనం ఉండాలి.
- సోర్స్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ టెక్నిక్, ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి తెలిసి ఉండాలి.
- అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- హ్యూమన్ రిసోర్స్ సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉండాలి.
ముఖ్యమైన వివరాలు :
- వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- Ratational weekoffs ఇస్తారు.
- ట్రైనింగ్ సమయంలో నెలకి 20,000/- జీతం ఇస్తారు.
- 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది.
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ ఇస్తారు.
- వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పని చేసుకోవచ్చు.
పని ఏం చేయాలి :
- ఇంటర్వ్యూ మ్యానేజ్మెంట్ చేసుకోవడం.
- డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం సాల్వ్ మరియు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలి.
- కాండిడేట్ సోర్స్ స్కిల్స్ ఉండవలెను.
- స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ చేయడం.
- అప్లికేషన్ ట్రాకింగ్ స్కిల్స్ మరియు రేపోర్టింగ్ స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ పోర్టల్ లో జాబ్ పోస్టింగ్ చేయడం.
- రికార్డు మైన్టైన్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది.
అప్లై విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూసి అప్లికేషన్ చేసుకోండి.
Apply Link : Click Here
Work from home i interested this job
read the article and apply
Hello, I’m shailaja frm Hyd sir/mdm. Completed my Btech in 2020. I’m a fresher. Searching for a job.
ee website lo 2020 to 2024 freshers job unnayi article chusi apply cheyandi