Eurofins IT Solutions , Progan5Tech &Open Gig కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Open Gig ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Software Development Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
☑️Open Gig -Company :
- కంపెనీ పేరు : Open Gig ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు.
- ట్రైనింగ్ సమయం : 6 నెలలు ఉంటుంది.
- ట్రైనింగ్ జీతం : 25,000/- వరకు చెల్లిస్తారు.
- తర్వాత జీతం : 12-LPA వరకు చెల్లిస్తారు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ & Remote.
- ఎక్స్పీరియన్స్ : Next js/ Nest js స్కిల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- ఖాళీలు : మొత్తం 4+ ఉద్యోగాలు ఉన్నాయి.
- విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : 3 టెక్నికల్ రౌండ్స్+ 1 కల్చరల్ ఫిట్ రౌండ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
- Notification Link : Click Here 🔔
☑️Progan5Tech Details :
- కంపెనీ పేరు : Progan5Tech ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్ : ఆపరేషన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఫ్రెషర్స్ ఇంజనీరింగ్, MBA, పోస్ట్ గ్రాడ్యూయేట్, అండర్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- వర్క్ : కంపెనీ కస్టమర్ కి కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డాటా ఎంట్రీ డాక్యుమెంట్ మ్యానేజ్మెంట్, రికార్డు కీపింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, గూగుల్ షీట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- జీతం : Rs.3,00,000 to Rs.6,00,000 వరకు చెల్లిస్తారు.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
- వర్క్ డేస్ : వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- Apply Link : Click Here
☑️Eurofins IT Solutions :
- కంపెనీ పేరు : Eurofins IT Solutions.
- జాబ్ పొజిషన్ : అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు 2025.
- వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : B.E/B.Tech, B.Sc (CS/IT/EC) 2024/2025 Pass.
- జీతం : 7-LPA వరకు చెల్లిస్తారు.
- టెక్నికల్ స్కిల్స్ : 0 to 1 year experience OR Knowledge on, .Net, Angular, data base (SQL Server, Mongo DB, COSMOS DB)
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, అనలిటికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి.
📌Eurofins IT Solutions Apply Link : [ Click Here ]
📌Progan5Tech Apply : Click Here
📌Open Gig Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.