Outlier కంపెనీలో Telugu(India) Freelance Writer ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Outlier ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Telugu(India) Freelance Writer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : Telugu(India) Freelance Writer అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జాబ్ టైపు : ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. ఈ కంపెనీ వాళ్ళు తెలుగు రైటర్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ మోడెల్ నీ ట్రైన్ చేయడానికి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్ లో మీరు పని చేసుకోవచ్చు.
వర్క్ : తెలుగు కంటెంట్ నీ రాయడం, చదవటం పని చేయాలి మరియు షార్ట్ స్టోరీ తెలుగు లో రాయాల్సి ఉంటుంది. ఇండియా లో వాడే తెలుగు టెస్టు ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ మోడెల్ లో ట్రైన్ చేయాల్సి ఉంటుంది.
ఇతర స్కిల్స్ : మీకు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ స్కిల్స్ ఉండాలి మరియు రైటింగ్ స్కిల్స్ ఉండాలి. కాపీ రైటర్ స్కిల్స్, జర్నలిస్ట్, టెక్నికల్ రైటర్, ఎడిటర్ స్కిల్స్ అనేది ఉండాలి.
విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం : ఈ ఉద్యోగానికి జీతం కోర్ ప్రాజెక్టు బట్టి తెలుగు (ఇండియా) రైటర్ కి USD $ 7.50 per hour కింద జీతం అనేది చెల్లిస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, వారం వారం పేమెంట్ అనేది చెల్లిస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Link : Click Here