PGCIL Executive Positions Job Notification 2025
Hai Friends…ఉద్యోగం కోసం చూస్తున్నార అయితే ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి Power Grid Corporation Of India Limited నుండి కొత్త జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ సంస్థలో Manager(Electrical), Dy. Manager(Electrical), Assistant Manager(Electrical) అనే పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Manager(Electrical) : UR-06, OBC-02, SC-01 =09.
- Dy.Manager(Electrical) : UR-26, OBC-12, SC-07, ST-03 =48.
- Assistant Manager(Electrical) : UR-31, OBC-14, SC-09, ST-04 =58.
Join Our WhatsApp Group
👉1. Manager(Electrical) Post :
- పోస్ట్ : మేనేజర్ (ఎలెక్ట్రికల్).
- జీతం : Rs.80,000/- to 2,20,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : B.E/ B.Tech లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
- మార్క్స్ : min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- ఈ ఉద్యోగానికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను. దానికి సంబంధించిన వివరాలు అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
- వయస్సు : up to 39 years వరకు ఉండవచ్చు.
👉2. Duputy Manager(Electrical) Post :
- పోస్ట్ : Duputy మేనేజర్ (ఎలెక్ట్రికల్).
- జీతం : Rs.70,000/- to 2,00,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : B.E/ B.Tech లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
- మార్క్స్ : min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- ఈ ఉద్యోగానికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను. దానికి సంబంధించిన వివరాలు అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
- వయస్సు : up to 36 years వరకు ఉండవచ్చు.
👉3. Assistant Manager(Electrical) :
- పోస్ట్ : అసిస్టెంట్ మేనేజర్ (ఎలెక్ట్రికల్).
- జీతం : Rs.60,000/- to 1,80,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : B.E/ B.Tech లో ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
- మార్క్స్ : min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- ఈ ఉద్యోగానికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను. దానికి సంబంధించిన వివరాలు అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడండి.
- వయస్సు : up to 33 years వరకు ఉండవచ్చు.
ఫ్రీ బ్యాంక్ జాబ్ ట్రైనింగ్+Stipend 15,000
తెలుగులో చేసే ఉద్యోగాలు
👉కంపెనీ బెనిఫిట్స్ :
- కంపెనీ Accommodation.
- కంపెనీ Vehicle ఉంటుంది.
- Paid రీయంబర్స్మెంట్,
- మెడికల్ బెనిఫిట్స్/ఇన్షూరెన్స్,
- ఇతర సంస్థ బెనిఫిట్స్ అందుతుంది.
👉ఎంపిక విధానం :
- Online Application,
- డాక్యుమెంట్ Verification,
- పర్సనల్ ఇంటర్వ్యూ.
👉ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభం తేది : 18-02-2025.
- చివరి తేది : 12-03-2025.
Notification Pdf : Click Here
Website & Apply : Apply Link Here
Join Our Telegram Group
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.