Private JobsWork From Home Jobs

SuperProcure Company Work From Home Jobs |Groww Company Job Recruitment 2025

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SuperProcure &Groww సంస్థ నుండి Work From Office/Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో హ్యూమన్ రిసోర్స్ మరియు Intern-Content Operations అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో హ్యూమన్ రిసోర్స్ ఇంటర్న్ మరియు Intern-Content Operations అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రెండు ఉద్యోగాలను వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ (or) నాన్-టెక్నికల్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

ట్రైనింగ్ వ్యవది :

ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగాలకి పోస్ట్ ను బట్టి 6 నెలల వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు.

  • హ్యూమన్ రిసోర్స్ పోస్ట్ కి 6 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
  • GRC ఇంటర్న్ పోస్ట్ కి 6 నెలల పాటు ట్రైనింగ్ సమయం ఉంటుంది.

ట్రైనింగ్ లో జీతం :

ఈ రెండు ఉద్యోగాలకి ట్రైనింగ్ సమయంలో నెలకి Rs. 5,000/- నుండి Rs.15,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి ట్రైనింగ్ సమయం పూర్తి అయిన తర్వాత మీకు నెలకి Rs. 35,000/-రూపాయలు జీతం చెల్లిస్తారు.

వర్క్ ఏం చేయాలి :

  • రిక్రూట్మెంట్ మరియు డాక్యుమెంటేషన్ &Employee మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • డీటైల్ రోల్ & స్పెసిఫిక్ జాబ్ వివరాలు సెట్ చేయడం.
  • స్క్రీన్ అప్లికేషన్స్, జాబ్ బోర్డు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కంపెనీ జాబ్స్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
  • ఇనీషియల్ HR ఇంటర్వ్యూ నిర్వహించడం మరియు స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • కొత్త ఉద్యోగుల ప్రాసెస్ ప్రిపేర్ అండ్ మ్యానజే డాక్యుమెంట్స్ రెఢీ చేయడం.
  • కంపెనీ ఈవెంట్ ని organizing చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ :

  • 1. హ్యూమన్ రిసోర్స్ వివరాలు :
  • రిక్రూట్మెంట్ మరియు డాక్యుమెంటేషన్ టీంని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • HR ఆపరేషన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • ఫుల్-సైకిల్ రిక్రూట్మెంట్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ATS & HRIS రెస్యూమే డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • మల్టీ టాస్క్ పనులు చేయాల్సి ఉంటుంది.
  • 2. Intern-Content Operations జాబ్ స్కిల్స్ :
  • మైక్రోసాఫ్ట్ Excel మీద స్కిల్స్ ఉండాలి.
  • AI-Tools మీద నాలెడ్జ్ ఉండాలి.
  • సైబర్ సెక్యూరిటీ టూల్స్ & ఫ్రేమ్ వర్క్స్ మీద పని చేసి ఉండాలి.
  • అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు జాబ్ అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు చూసి మీరు అర్హులు అయితే దాని తర్వాత Official Website ద్వారా అప్లై చేసుకోగలరు.

📌SuperProcure Link : Click Here

📌Apply for Groww : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *