Private Jobs

ProtoTech Solutions కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ProtoTech Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate Software Developer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

జాబ్ వివరాలు :

కంపెనీ పేరు : ProtoTech Solutions Pvt Limited. ఇది ఒక 3D అప్లికేషన్ డెవలప్మెంట్ & CAD సర్వీసెస్ కంపెనీ.

జాబ్ రోల్ : అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవెలపర్ ఉద్యోగాలు.

లొకేషన్ : పూణే (వర్క్ ఫ్రమ్ ఆఫీసు) కింద పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత : BE/BTECH Passouts 2024-2025.

జీతం : 4.5 LPA to 5 LPA వరకు వస్తుంది.

Note : 2 years bond ఉంటుంది.

స్కిల్స్ : స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను. మీకు C++ or Java కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండవలెను. బేసిక్ జామిట్రి స్కిల్స్ ఉండాలి.

ఇతర స్కిల్స్ : మీకు ఇంగ్షీషు మీద మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.

కంపెనీ బెనిఫిట్స్ : మంచి వర్క్ క్యాంపస్ ఉంటుంది. మంచి జీతం చెల్లిస్తారు. professionalగ్రోత్ ఉంటుంది.

వర్క్ లొకేషన్ : Ganga osian square, unit111, hinjawadi, Wakad, Pune, Maharashtra, India.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

Apply Link : Click Here

Join Telegram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *