QA Internship Job Openings 2025 |Lumel Company Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LUMEL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వాయిస్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో QA- ఆటోమేషన్ ఇంటర్న్షిప్ ఫ్రెషర్స్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ 2024 పాస్ అయిన వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు.
జాబ్ డీటైల్స్ :
- BE కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
- లాజికల్ థింకింగ్ నాలెడ్జ్ ఉండాలి.
- టెస్టింగ్ & ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
ఇతర వివరాలు :
- ట్రైనింగ్ లో జీతం Rs 20,000/- నెలకి జీతం ఇస్తారు.
- లొకేషన్ : చెన్నై, వర్క్ ఫ్రమ్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
వర్క్ ఏం చేయాలి :
- డెవలప్ టెస్టు అప్రోచ్, టెస్టు ప్లాన్, టెస్టు షెడ్యూల్, టెస్టు కేసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- రైట్ టెస్టు కేసు, ఎగ్జిక్యూటివ్ టెస్టు కేసు మీద పని చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసే విధానం :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉన్న వెబ్సైట్ లో చూసి అప్లై చేసుకోండి.
Notification &Apply : Click Here