Real Company is hiring for Customer Support Executive Jobs 2025 |Work From Home Jobs
Hai Friends.. Work From Home జాబ్ కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Real ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
👉పోస్ట్ వివరాలు :
ఈ Real కంపెనీ లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి మీరు ఇండియా లొకేషన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
👉విద్య అర్హతలు :
ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- కస్టమర్ సర్విస్ రేలాటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈసీ గా జాబ్ వస్తుంది.
- మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- G-SUITE, MS Office, Slack మరియు Zoom సాఫ్ట్వేర్ గురించి తెలిసిఉండాలి.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs.7-LPA నుంచి 7.6 LPA వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ యొక్క పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
👉వర్క్ షిఫ్ట్ :
- Shift 1 : 6:30pm -3:30am
- Shift 2 : 7:30pm -4:30am
👉స్కిల్స్ :
- న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ టీం వర్క్ & motivational స్కిల్స్ ఉండాలి.
- organizational స్కిల్స్ ఉండవలెను.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ కి సపోర్ట్/సర్విస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- బ్రోకరేజ్ ఆపరేషన్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ తో ఈమెయిల్,చాట్,కాల్ ద్వారా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
- జనరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి.
- స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- US రియల్ ఎస్టేట్ గురించి తెలిసి ఉండాలి.
- ఇతర టీంతో కూడా పని చేయాల్సి ఉంటుంది.
👉ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📌Real Company : Apply Link Here
Join Telegram (Must) : Click Here
Follow Instagram Job Page : Click Here