Recruit CRM కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాలు | Recruit CRM Company Multiple Job Openings Recruitment 2024
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit CRM సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Remote జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో కస్టమర్ సక్సెస్, ఇంజనీరింగ్, హ్యూమన్ రిసోర్స్, మీడియా, ప్రాడక్ట్, సేల్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit CRM సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Remote జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో Customer Success, Engineering, HR, Media, Product, Sales వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
Customer Success-పోస్టు వివరాలు :
- పోస్ట్ : Customer Success ఫ్రెషర్ ఉద్యోగాలు ఉన్నాయి.
- మొత్తం ఖాళీలు: 10 ఉద్యోగాలు
- అర్హత: ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యూయేట్/ పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. B.Com, BA, BBA, M.Com, MA, MBA పాస్ అయిన వాళ్ళు అర్హులు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2024/2025 పాస్ అయ్యి ఉండవలెను.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 7.5 నెలలు పాటు Work From Home ట్రైనింగ్ ఉంటుంది.
- ట్రైనింగ్లో జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకు *12,000/- జీతం రూపంలో చెల్లిస్తారు. మనం వారానికి 42.5 గంటలు పని చేయాల్సిఉంటుంది. అంటే రోజుకి 8.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ తర్వాత జీతం: ఈ 7.5 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు *5,00,000/- జీతం చెల్లిస్తారు మరియు 1,00,000 పర్ఫార్మన్స్ pay వస్తుంది.
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి: ఇంగ్షీషు రాయడం,మాట్లాడటం,చదవటం వచ్చి ఉండాలి. Saas industry మీద నాలెడ్జ్ ఉండాలి,అనాలటిక్స్,కమ్యూనికేషన్,ప్రాబ్లం,ప్రెసెంటేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ టెస్టు,Assesment, Interview ఉంటుంది.
Engineering -పోస్టు వివరాలు :
- పోస్ట్: Intern Data Analyst అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు: 04 ఉద్యోగాలు
- అర్హత: ఫ్రెషర్స్/కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు అయితే గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ BE/ B.Tech /BCA/ B.Sc/ MTech/ MCA/ M.Sc కంప్యూటర్ బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. అది కూడా 2025 లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి 3 నెలల నుండి 9 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్లో జీతం: ఈ ఉద్యోగానికి మొదటి 3 నెలల ట్రైనింగ్ లో *7,500/- చొప్పున జీతం చెల్లిస్తారు.తర్వాత మీ పని బట్టి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల ట్రైనింగ్ లో *15,000/- జీతం చెల్లిస్తారు. ట్రైనింగ్ లో మీరు వారానికి 21 గంటల నుండి 42.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ తర్వాత జీతం: ఈ 9 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు *7,00,000/- జీతం చెల్లిస్తారు
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి: ఇంగ్షీషు రాయడం,మాట్లాడటం,చదవటం వచ్చి ఉండాలి. డేటా అనాలసిస్, ఆర్కిటెక్చర్, డెవలప్, sql, python programming వచ్చి ఉండాలి.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా Test1, Test2(SQL Test), Test3( GSB Test), Technical Interview ఉంటుంది.
HR -పోస్టు వివరాలు :
- పోస్ట్: HR Generalist అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు: 06 ఉద్యోగాలు
- అర్హత: ఫ్రెషర్స్/కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు అయితే గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ B.Com/ BA/ BBA/ M.Com/ MA/ MBA related బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. అది కూడా 2024 లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్లో జీతం: ఈ ఉద్యోగానికి 6 నెలల ట్రైనింగ్ లో *12,000/- చొప్పున జీతం చెల్లిస్తారు.
- ట్రైనింగ్ తర్వాత జీతం: ఈ 6 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు *5,00,000/- జీతం చెల్లిస్తారు.
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి: ఇంగ్షీషు రాయడం,మాట్లాడటం,చదవటం వచ్చి ఉండాలి. HR Team తో పని చేసేటట్టు ఉండాలి,జాబ్ రిక్రూట్మెంట్, sourcing CVs, freshers hiring,stateholders మీద నాలెడ్జ్ ఉండాలి, HR ఆపరేషన్,onboarding,employee records, L&D నాలెడ్జ్ ఉండాలి.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా Online English Test, Assigments, TA Team Interview, Final Interview, Head Interview ఉంటుంది.
Media -పోస్టు వివరాలు :
- పోస్ట్: Digital Marketing Intern, Content Writer, Chinese Translator Intern, Italian Intern, Dutch Translator Intern అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు: 03 ఉద్యోగాలు.
- అర్హత: ఫ్రెషర్స్/కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు అయితే గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ Marketing, Mass Communication,B.A, M.A, Related fields బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు.అది కూడా 2024 or 2025 లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి 3- 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్లో జీతం: ఈ ఉద్యోగానికి 6 నెలల ట్రైనింగ్ *7,500 నుండి *12,000/- చొప్పున జీతం చెల్లిస్తారు.
- జీతం: ఈ 3-6 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు *5,00,000/- జీతం చెల్లిస్తారు.
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి: ఇంగ్షీషు రాయడం,మాట్లాడటం,చదవటం వచ్చి ఉండాలి.SEO,HR Team తో పని చేసేటట్టు ఉండాలి,జాబ్ రిక్రూట్మెంట్, sourcing CVs, freshers hiring, stakeholders మీద నాలెడ్జ్ ఉండాలి, HR ఆపరేషన్,onboarding,employee records, L&D నాలెడ్జ్ ఉండాలి.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా Screening, Shortlisting, Online English Test, Assigments, TA Team Interview, Final Interview, Head Interview ఉంటుంది.
Product -పోస్టు వివరాలు :
- పోస్ట్: UX Designer Intern అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు: 03 ఉద్యోగాలు.
- అర్హత: ఫ్రెషర్స్/కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు అయితే గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ UX Designing or Courses, Internships, Projects Related fields బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు.అది కూడా 2024 or 2025 లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి 7.5 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్లో జీతం: ఈ ఉద్యోగానికి 7.5 నెలల ట్రైనింగ్ లో *12,000/- చొప్పున జీతం చెల్లిస్తారు.
- జీతం: ఈ 7.5 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు *5,00,000/- జీతం చెల్లిస్తారు. మరియు Ux Associate పోస్ట్ కి promote చేస్తారు.
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి: ఇంగ్షీషు రాయడం,మాట్లాడటం,చదవటం వచ్చి ఉండాలి. ప్రాడక్ట్నా,డిజైన్లె టీం తో పని చేయాల్సి ఉంటుంది. UX Design agile, moving environment నాలెడ్జ్ ఉండాలి. Clients, ప్రాడక్ట్నా,డిజైన్లె టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా Assignment, HR Round, General Skill Test, Functional Head ఇంటర్వ్యూ , Final ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Sales -పోస్టు వివరాలు :
- పోస్ట్: Associate Account Executive & Sales Development Representative అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు: 13 ఉద్యోగాలు.
- అర్హత: ఫ్రెషర్స్/కొత్త వాళ్ళకి అవకాశం ఎవరు అయితే గ్రాడ్యుయేషన్/పోస్ట్-గ్రాడ్యుయేషన్ B.Com/ BSc/ BA/ BBA/ M.Com/ MSc/ MA/ MBA Related fields బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు.అది కూడా 2024 or 2025 లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి 3-9 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్లో జీతం: ఈ ఉద్యోగానికి మొదటి 3 నెలల ట్రైనింగ్ లో *7,500/- చొప్పున జీతం చెల్లిస్తారు.తర్వాత మీ పని బట్టి 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల ట్రైనింగ్ లో *12,000/- జీతం చెల్లిస్తారు. ట్రైనింగ్ లో మీరు వారానికి 21 గంటల నుండి 42.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
- ట్రైనింగ్ తర్వాత జీతం: ఈ 9 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు *5,00,000/- + Target Bonus Salary *5,00,000/- జీతం చెల్లిస్తారు.
- పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి: ఇంగ్షీషు రాయడం,మాట్లాడటం,చదవటం వచ్చి ఉండాలి.Saas నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంటర్నేషనల్ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా Online English Test, Assigments, Final Interview, Head Interview ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు apply చేయాలి అంటే మీ వయస్సు కనీసం 18 నుండి 32 years ఉండాలి. Both Male/Female అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
కంపెనీ బెనిఫిట్స్ :
- Work From Home జాబ్స్ నీ చేస్తారు.
- వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది.
- 2 రోజులు Weekoff వస్తుంది.
- Unlimited Growth Opportunities.
- మంచి Competitive జీతం చెల్లిస్తారు.
- Flexible Work టైమింగ్ ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అర్హులు ఉన్న అభ్యర్థులకి వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది.పోస్టును బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది.
- 1.Online Test (MCQ)
- 2.Assignments
- 3.Team Lead Interview
- Head Interview
- Final Interview
కావలసిన డాక్యుమెంట్స్ :
- మీ Resume/ CV ఉండాలి.
- ID Proof& Address Proof Id
- కాలేజీ మార్కులు సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
- Personal Information
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ప్రైవేట్ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం :
ముందుగా మీరు official వెబ్సైట్ ఓపెన్ చేసి, జాబ్ వివరాలు అన్నీ ఒకసారి చదివి తరవాత మీకు అర్హత ఉన్న పోస్టులన్నీ సెలెక్ట్ చేసుకొని Apply Form Submit చేయండి.
Apply Link : Click Here