Private JobsWork From Home Jobs

RecruitCRM కంపెనీ లో జాబ్ ట్రైనింగ్ |Digital Marketing Training+Jobs |Latest Work From Home Jobs 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit CRM ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Digital Marketing Interns-2025-2026 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Cognizant Software Jobs 2025

Free Software Jobs 2025

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ కంపెనీ లో ఉద్యోగాలు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ ఆఫర్ చేస్తున్నారు.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ 2025/2026 లో పాస్ అయ్యి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.

👉ట్రైనింగ్ & జీతం :

  • 6 నెలలు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • డిజిటల్ మార్కెటింగ్ టీంతో పని చేయాలి.
  • రోజుకు 4.5 hours పని ఉంటుంది.
  • ట్రైనింగ్ సమయం లో Rs.7,500/- నెలకి చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ తర్వాత జీతం Rs. 5,00,000/- చెల్లిస్తారు.
  • ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
  • ట్రైనింగ్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ పోస్ట్ ఇస్తారు.

👉వర్క్ ఏం చేయాలి :

  • SEO & SEM టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ బ్లాగ్ ని, వెబ్సైట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కి-వర్డ్ రిసెర్చ్ మరియు ఆప్టిమైజేషన్ మీద పని చేయాలి.
  • ఆఫ్-పేజీ seo కూడా చేయాలి.
  • ప్లాయినింగ్, ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ మరియు ఇతర గూగుల్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఈమెయిల్ మార్కెటింగ్ మీద పని చేయాల్సి ఉంటుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
  • ఫుల్ రిమోట్ లొకేషన్ నుండి పని చేసుకోవచ్చు.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • పని చేయడానికి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు.
  • ఇతర అలవెన్సు ఇవ్వడం జరుగుతుంది.

👉ఇంటర్వ్యూ రౌండ్స్ :

  • Application Review
  • Assignment Round
  • Manager Interview
  • Final Interview

👉అప్లై చేసే విధానం :

Apply Link పైన క్లిక్ చేయండి.

మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.

మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.

జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram Page : Click Here

2 thoughts on “RecruitCRM కంపెనీ లో జాబ్ ట్రైనింగ్ |Digital Marketing Training+Jobs |Latest Work From Home Jobs 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *