Regalix కంపెనీలో Customer Retention -Voice/Blended కోసం డైరెక్ట్ ఇంటర్వ్యూ
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Regalix Pvt Ltd సంస్థ నుండి Customer Retention -Voice/Blended జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 11th April 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : 7th Floor, Plot No 1, Sy No 83/1, Aurobindo Galaxy, Raidurg TSIIC, Hyderabad Dist, Knowledge City Rd, Hyderabad, Telangana.
- సమయం : 11am to 4pm.
ముఖ్యమైన వివరాలు :
- Email ID – banani.karmakar@marketstar.com
- Account Strategist Experience: 0 to 5 years
- Location: Hyderabad
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో మనకి 50-Jobs ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ టీంతో పని చేయడానికి భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగంలో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 3-4.5 LPA జీతం చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
విద్య అర్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/ ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- సేల్స్ ప్రాసెస్ మీద 1-5 years వర్క్ చేసిన వాళ్ళు అర్హులు.
- సేల్స్ నాలెడ్జ్, సోషల్ మీడియా నాలెడ్జ్ ఉండవలెను.
- మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ Excel, Word మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసిన నాలెడ్జ్ ఉండాలి.
స్కిల్స్ :
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ గురించి తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.
కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Join Telegram Group : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.