Reliance Jio Company Hiring for Engineer Trainee Jobs 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Reliance Jio ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Diploma Engineer Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️Eligibility :
జాబ్ రోల్ : డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.
విద్య అర్హత : డిప్లొమా లో ఎలెక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
బ్యాచ్ : 2023, 2024 & 2025.
Gender : Male.
మార్క్ : 10th & డిప్లొమా లో min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
☑️Skills :
మీకు గుడ్ నాలెడ్జ్ ఆన్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు లోకల్ బాష కూడా వచ్చి ఉండాలి.
Job Locations : Palvoncha, Jagtial, Telangana.
☑️Salary (Stipend) :
1.First 12 Months : మొదటి 12 నెలలు Apprentice కింద మీకు నెలకి 12,000/- జీతం చెల్లిస్తారు.
2. After 12 Months : తర్వాత మీ యొక్క పనితనం బట్టి నెట్వర్క్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ ఇచ్చి నెలకి Rs. 25,000/- జీతం చెల్లిస్తారు.
3. After 6 Months : తర్వత మీ యొక్క పనితనం బట్టి ఫీల్డ్ ఇంజనీర్ పోస్ట్ ఇచ్చి నెలకి Rs. 30,000/- జీతం చెల్లిస్తారు.
☑️Education Opportunity :
ఈ 18 నెలలు జాబ్ ట్రైనింగ్ తర్వాత మీరు జాబ్ చేసుకుంటూ B.Tech ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు మరియు టాప్ ఇంజనీరింగ్ కాలేజీ వంటి BITS Pilani & MIT నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది దీన్ని Jio Company Sponsored చేస్తుంది.
☑️Selection :
- JPAT ( Aptitude Test)
- Functional Test
- Personal Interview +HR
📌Apply Link : Click Here (to apply before the link expires).
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.