Revature కంపెనీలో Freshers Entry Level Software Engineer Jobs 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Revature ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Entry Level Software Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Details :
ఈ Revature ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద చూడండి.
✅Qualifications :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BE/ B.Tech/ MCA/ MSC ఏదైనా బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
PassOuts : 2023 to 2028 వరకు పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
Experience : ఫ్రెషర్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
✅Salary :
ఈ ఉద్యోగానికి జీతం ఫ్రెషర్స్ కి Rs 4,00,000/- వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత జీతం మీ యొక్క పనితనం మరియు ఎక్స్పీరియన్స్ బట్టి జీతం అనేది పెరుగుతుంది.
✅Training Program :
ఇది ఒక ఫుల్-టైమ్ paid ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది.
మోస్ట్ డిమాండ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ మీద మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు.
సాఫ్ట్వేర్ జాబ్ కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ అన్నీ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు.
రియల్ వరల్డ్ ప్రొజెక్ట్స్ మీద మీకు జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇతర ప్రాజెక్టు మరియు జాబ్ కి కావాల్సిన స్కిల్స్ అనేది నేర్పిస్తారు.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.