Private JobsWork From Home Jobs

rtcamp company software,non-It Job recruitment 2024 | rtcamp కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి rtcamp సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Remote జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Marketing, Sales, Frappe, Engineering, Human Resources, Project Management, Quality Engineering వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :

ఈ ఉద్యోగాలను ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ rtcamp private limited వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో Marketing, Sales, Frappe, Engineering, Human Resources, Project Management, Quality Engineering వంటి డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

Marketing- పోస్టు వివరాలు :

  • పోస్టు : కంటెంట్ మార్కెటర్, కంటెంట్ strategist, డైరెక్టర్ ఆఫ్ డిజైన్, సీనియర్ కంటెంట్ మార్కెటర్, సీనియర్ ux డిజైనర్, ux researcher ఉద్యోగాలు ఉన్నాయి.
  • జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 10-LPA నుండి 48-LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. మరియు పైన ఉన్న పోస్టును బట్టి బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి మీకు work experience ఉండవలెను.
  • పని ఏం చేయాలి అంటే : మీరు ఈ ఉద్యోగానికి కంటెంట్ పబ్లిషింగ్,బ్లోగ్స్,లాండింగ్ పేజీ, న్యూస్ లెటర్స్,కేసు స్టడీస్,ప్రాడక్ట్ సోషల్ మీడియా మీద పని చేయాల్సి ఉంటుంది. మరియు ప్రాజెక్టు టీం,సేల్స్ టీం,ఇంజనీరింగ్ టీం, seo టీం, అనాలిటిక్స్ టీం తో పని చేయాల్సి ఉంటుంది. ux డిజైన్,Wordpress, SEO మీద నాలెడ్జ్ ఉండాలి మీకు. మీరు ముందు ఏదైనా ux డిజైన్ related ప్రొజెక్ట్స్ చేసి ఉండాలి.
  • పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు wordpress, drupal ecosystem మీద అవగాహన ఉండాలి. వెబ్ పబ్లిషింగ్,wordpress ఏజెన్సీ, సేల్స్ మార్కెటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. మీకు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం,చదవటం వచ్చి ఉండాలి.
  • ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 6 నెలలు పాటు Work From Home ట్రైనింగ్ ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Assesment, Interview ఉంటుంది.

Sales – పోస్టు వివరాలు :

  • పోస్టు : కస్టమర్ సక్సెస్ మేనేజర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, సీనియర్ బిజినెస్ అనాలిస్ట్,సీనియర్ కస్టమర్ సక్సెస్ మేనేజర్, సీనియర్ సేల్స్ సొల్యూషన్స్ ఇంజనీర్, సీనియర్ టెక్నికల్ అనాలిస్ట్ ఇలా పలు ఉద్యోగాలు ఉన్నాయి.
  • జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 12-LPA నుండి 30 -LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. మరియు పైన ఉన్న పోస్టును బట్టి బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి మీకు work experience ఉండవలెను.
  • పని ఏం చేయాలి అంటే : క్లయింట్ relationships, strategic upselling, cross-selling, renewal efforst మీద పని చేయాల్సి ఉంటుంది. హెల్పింగ్ enterprises బిల్డ్,manage పవర్ఫుల్ వెబ్సైట్ అండ్ అప్లికేషన్స్. బిజినెస్ డెవలప్మెంట్,బిజినెస్ opportunities, wordpress ecosystem & ongoing కస్టమర్ సక్సెస్ మీద పని చేయాలి.
  • పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి :మీకు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం,చదవటం వచ్చి ఉండాలి. presentation స్కిల్స్,గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్,stakeholder &relationship స్కిల్స్,కాంట్రాక్ట్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా సేల్స్,సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇండస్ట్రి మీద అవగాహన ఉండాలి. వెబ్ టెక్నాలజీస్, HTML,CSS, JAVASCRIPT,SERVICE SCRIPTING, PHP, Node.js మీద పని చేసి ఉండాలి.
  • ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 6 నెలలు పాటు Work From Home ట్రైనింగ్ ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Resume Shortlisting, Interview ఉంటుంది.

Engineering – పోస్టు వివరాలు :

  • పోస్టు : Front End WordPress ఇంజనీర్,lead react ఇంజనీర్ , senior gutenberg ఇంజనీర్, senior react ఇంజనీర్,సీనియర్ wordpress ఇంజనీర్, wordpress ఇంజనీర్ ఇలా పలు ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హత బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు.
  • జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 12-LPA నుండి 40-LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా Computer Science డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. మరియు పైన ఉన్న పోస్టును బట్టి బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి మీకు work experience ఉండవలెను.
  • పని ఏం చేయాలి అంటే : డెవలప్మెంట్ PHP,wordpress థీమ్స్, figma, ఫోటోషాప్ మరియు డిజైన్ సాఫ్ట్వేర్.ప్రాజెక్టు బట్టి దానికి సంబంధించిన Code చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ప్రొజెక్ట్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి. అదే విధంగా high క్వాలిటి సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన Code రాయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : WordPress ప్రొజెక్ట్స్, Rest API,GraphQL, React/Next.js స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.HTML,CSS,Plain JavaScript మీద నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్ సైన్స్ ఫౌండమెంటల్స్ మీద అవగాహన ఉండాలి. WordPress vip, Gutenberg Block డెవలప్మెంట్, wordpress rest api మీద నాలెడ్జ్ ఉండాలి.
  • పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
  • ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 6 నెలలు పాటు Work From Home ట్రైనింగ్ ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Resume Shortlisting, Interview, Onboarding ఉంటుంది.

HR- పోస్టు వివరాలు :

  • పోస్టు : Human Resources Intern, Operations Manager వంటి ఉద్యోగాలు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి.మీ అర్హత బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు.
  • జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 3.6-LPA నుండి 18-LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా HR Related డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. మరియు పైన ఉన్న పోస్టును బట్టి బ్రాంచ్ లో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టును బట్టి మీకు work experience ఉండవలెను.
  • పని ఏం చేయాలి అంటే : ఈ ఉద్యోగానికి Campus Hiring coordination, డాక్యుమెంటేషన్ & onboarding వంటి పనులు చేయాల్సి ఉంటుంది.HR Team తో పని చేయాల్సి ఉంటుంది మరియు ఉద్యోగుల డాక్యుమెంట్స్, రిపోర్ట్,డేటా ని పొందుపర్చాలి. ఆపరేషన్స్, మేనేజ్ బిజినెస్, ట్రావెల్, కంపెనీ రెట్రీట్స్,వేండొర్స్, మేనేజ్ ప్రొక్యూర్మెంట్ అండ్ ఫెసిలిటీస్, కోఆర్డినేట్ బిజినెస్ ట్రావెల్, లాజిస్టిక్స్ ఫర్ కంపెనీ ఈవెంట్స్, రెట్రీట్స్, అండ్ క్లయింట్ మీటింగ్స్ ఇలా పలు రకాల పనులు చేయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి :మీకు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి.మీకు HR Functions Like రిక్రూట్మెంట్, ట్రైనింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. గుడ్ organizational, టైమ్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. MS Office, Google Suite/Workspace మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
  • ట్రైనింగ్ వ్యవది: ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 6 నెలలు పాటు Work From Home ట్రైనింగ్ ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Resume Shortlisting, Interview, Onboarding ఉంటుంది.

Project Management- పోస్టు వివరాలు :

  • పోస్టు : ఈ డిపార్ట్మెంట్ లో Project Manager ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి experience ఉండవలెను.
  • జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 24 -LPA నుండి 44 -LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. దానికి మీకు work experience ఉండవలెను.
  • పని ఏం చేయాలి అంటే : ప్రాజెక్టు/డెలివేరి ఓనర్షిప్, ప్రాజెక్టు హ్యాండిల్ చేయడం,setup, facilitation, మీటింగ్స్ ని చూసుకోవడం, ప్రైమరీ క్లయింట్,ప్రాజెక్టు కాంటాక్ట్, టీం, టైమ్ మ్యానేజ్మెంట్, రిపోర్టింగ్& ప్రాజెక్టు మ్యానేజ్మెంట్ చూస్కోవాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : మీకు wordpress టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, డెలివేరింగ్ ప్రొజెక్ట్స్, టెక్నికల్ అనాలిస్ట్, క్లయింట్ సపోర్ట్ వీటి మీద పని చేయాలి. Google Workspace, ప్రాజెక్టు మ్యానేజ్మెంట్ టూల్స్ JIRA,Github,Asana,Trello, PMS టూల్స్ మీద అవగాహన ఉండాలి. ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Resume Shortlisting, Interview, Onboarding ఉంటుంది.

Quality Engg- పోస్టు వివరాలు :

  • పోస్టు : ఈ డిపార్ట్మెంట్ లో Senior QA Engineering ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి experience ఉండవలెను.
  • జీతం : ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి సంవత్సరానికి 12 -LPA నుండి 18 -LPA వరకు సంవత్సరానికి జీతం చెల్లిస్తారు.
  • అర్హత : ఈ ఉద్యోగాలను అప్లై చేసేవాళ్ళు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. దానికి మీకు Related work experience ఉండవలెను.
  • పని ఏం చేయాలి అంటే : ఈ ఉద్యోగానికి పని ఏం చేయాలి అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్,టెస్టు ఆటోమేషన్ చేయడం మరియు UI, API, టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. మీరు QA Team, డెవలపర్లు టీం,డిజైన్ టీం, ప్రొజెక్ట్స్ మేనేజర్, ఇంజనీర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : సాఫ్ట్వేర్ టెస్టింగ్,వెబ్సైట్, వెబ్ అప్లికేషన్స్, wordpress, UI, API, Regression, Test Automation, Requirements Gather చేయడం, collaboration, మంచి కమ్యూనికేషన్ ఉండాలి.
  • పని చేసే ప్రదేశం: Work From Home /Remote నుండి చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం: ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online/virtual ద్వారా ఆన్లైన్ Resume Shortlisting, Interview, Onboarding ఉంటుంది.

కంపెనీ బెనిఫిట్స్ :

  • Work From Home పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2-రోజులు WeekOff ఇస్తారు.
  • కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
  • Annual రిట్రీట్ లాబిస్తుంది.
  • Continuous లెర్నింగ్ ఉంటుంది.
  • Paid Leaves ఉంటుంది.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి మీరు ముందుగా Official Website ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీ Resume& ఇతర వివరాలు చూసి Profile Shortlist చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి వివిధ దశాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 2-3 days లో Joining ఉంటుంది.

కావలసిన డాక్యుమెంట్స్ :

  1. Resume/CV
  2. Personal Information
  3. Github Links, Linkdin Profile
  4. Any Govt Id Proof

అప్లికేషన్ విధానం :

ముందుగా మీరు RTCamp Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టులను Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.

Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *