Private JobsWork From Home Jobs

SAZ Company SQL & Python Developer Job Openings 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SAZ INDIA ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉1. SQL Developer వివరాలు :

  • జాబ్ రోల్ : SQL డెవెలపర్ ట్రైనీ ఉద్యోగాలు.
  • లొకేషన్ : Work From Home.
  • Experience : ఫ్రెషర్స్ కి మాత్రమే జాబ్స్.
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ ఏం చేయాలి : డిజైనింగ్, డెవలప్ మరియు మైన్టైన్ SQL డాటాబేస్ మరియు రైట్, optimize, sql queries. సీనియర్ డెవెలపర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. 33,500/- జీతం వస్తుంది.
  • స్కిల్స్ : బేసిక్ నాలెడ్జ్ ఆన్ SQL మరియు డాటా బేస్ మీద పని చేయాల్సి ఉంటుంది. డేటాబేస్ టూల్స్ మీద నాలెడ్జ్.
  • ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్.
  • ఇండస్ట్రి : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ డిపార్ట్మెంట్.

👉2. Python Developer వివరాలు :

  • జాబ్ రోల్ : Python Developer జాబ్ ట్రైనింగ్.
  • లొకేషన్ : Work From Home.
  • Experience : ఫ్రెషర్స్ కి మాత్రమే జాబ్స్.
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ ఏం చేయాలి : మీరు Python డెవెలపర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల Python ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. 33,500/- జీతం వస్తుంది.
  • స్కిల్స్ : Python ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండవలెను.
  • ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్.
  • ఇండస్ట్రి : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ డిపార్ట్మెంట్.
  • కంపెనీ బెనిఫిట్స్ : Remote వర్క్, లెర్నింగ్ ఆపర్చునిటీ, కెరీర్, మంచి ప్రొజెక్ట్స్ మీద పని చేపిస్తారు.

👉అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

SQL Developer Apply : Apply For This Job

Python Apply : Apply Link Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *