Skyroot Aerospace కంపెనీలో HR Intern జాబ్ ట్రైనింగ్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Skyroot Aerospace ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి HR Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
Join Our WhatsApp Group :
👉పోస్ట్ వివరాలు :
ఈ Skyroot Aerospace ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి HR Intern అనే జాబ్ ట్రైనింగ్ మరియు ఫుల్-టైమ్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ లో హ్యూమన్ రిసోర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర సంబంధిత బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం మొదటి 3 నెలల ట్రైనింగ్ సమయంలో 15,000/- చొప్పున జీతం చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరవాత జీతం నెలకి 60,000/- వరకు వస్తుంది.
👉స్కిల్స్ :
స్ట్రాంగ్ ఇంటరెస్ట్ ఆన్ హ్యూమన్ రిసోర్స్ ఫీల్డ్ లో పని చేసే స్కిల్స్ ఉండాలి.
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ మరియు టైమ్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి.
మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ (Word, Excel, PowerPoint) మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
మంచి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
👉వర్క్ ఏం చేయాలి :
Candidate Sourcing & Screening, Interview Coordination, Candidate Communication, Recruitment Administration, Onboarding Support.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.