Private JobsWork From Home Jobs

SoftProdigy కంపెనీ వాళ్ళు జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు |Internship cum Job Opportunity 2024

హలో ఫ్రెండ్స్ …ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Soft Prodigy ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ మరియు నాన్-టెక్నికల్ జాబ్ రోల్ కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కంపెనీ లో బాక్ఎడ్ ఇంటర్న్, ఫ్రంట్ ఎడ్, క్వాలిటి అష్యూరెన్స్ ఇంటర్న్ మరియు బిజినెస్ అనాలిస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

  • Backend ఇంటర్న్- 4
  • Frontend ఇంటర్న్- 4
  • క్వాలిటి అష్యూరెన్స్- 2
  • బిజినెస్ అనాలిస్- 2

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

  • BTech/ MCA/ MSc/ MBA పాస్ అయ్యి ఉండాలి.
  • Batch : 2023,2024 మరియు 2025 పాస్ స్టూడెంట్స్ అప్లై.
  • ఫైనల్ year/రీసెంట్ గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్ can apply.
  • కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బిజినెస్ అనాలిస్ట్ తగిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • మీకు 60% మార్కులతో పాస్ అయితే చాలు.
  • ఎటువంటి Backlogs ఉండకూడదు.

ట్రైనింగ్ వివరాలు :

ఈ ఉద్యోగానికి మీకు వివిధ దశాల్లో జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి మీకు కొన్ని నెలలు జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు ఫుల్-టైమ్ ఉద్యోగం ఇస్తారు. ట్రైనింగ్ మరియు లొకేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడినది చూడగలరు.

  • లొకేషన్ : Mohali
  • సమయం : 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది.
  • ప్రారంభం :జనవరి 2025

జీతం (Stipend) :

ఈ ఉద్యోగానికి మీకు ముందుగా ట్రైనింగ్ సమయంలో మీకు Rs.18,000/- వరకు జీతం అనేది ఇస్తారు. తరవాత ఫుల్-టైమ్ ఉద్యోగం లో మనకి జీతం Rs.50,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.

స్కిల్స్ (Skills) :

  • మీకు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
  • ఏదైనా ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • React js, Angular js, Node js మీద నాలెడ్జ్ ఉండాలి.
  • గుడ్ అనలిటికల్ స్కిల్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
  • న్యూ టూల్స్ మరియు డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • కమ్యూనికేషన్ స్కిల్స్ & Collaboration స్కిల్స్ ఉండాలి.

కంపెనీ బెనిఫిట్స్ :

  • మీకు ట్రైనింగ్ తర్వాత ఫుల్-టైమ్ ఉద్యోగం ఇస్తారు.
  • పని చేయడానికి ల్యాప్టాప్ ఇస్తారు.
  • రియల్-ఐటి ప్రొజెక్ట్స్ మీద పని చేపిస్తారు.
  • ట్రైనింగ్ లో మంచి Stipend ఇస్తారు.
  • ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఫుల్-టైమ్ ఉద్యోగాలు ఇస్తారు.

ఇంటర్వ్యూ రౌండ్స్ :

  • ఆప్టిట్యూడ్ టెస్టు
  • కోడింగ్ టెస్టు ఉంటుంది.
  • టెక్నికల్ రౌండ్ -1
  • టెక్నికల్ రౌండ్ -2
  • HR +మ్యానేజ్మెంట్ రౌండ్ ఉంటుంది.

అప్లై చేసే విధానం :

  • మీ యొక్క అప్డేట్ రెస్యూమే కంపెనీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి.
  • ప్రొజెక్ట్స్, సర్టిఫికేట్ అన్నీ రెస్యూమే లో ఉండాలి.
  • Shortlist అయిన స్టూడెంట్స్ కి Assessment+ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Notification & Apply LInk : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *