Kreativstorm కంపెనీ లో వివిధ ఉద్యోగాలు |Software, Non-IT Job Recruitment |Work From Home Jobs
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Kreativstorm ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office/Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో వివిధ రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో అన్నీ రకాల డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఫుల్-టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో మనకి సాఫ్ట్వేర్, నాన్-ఐటి డొమైన్స్ మరియు అకౌంటింగ్, ఫైనాన్షియల్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.
- ఫ్రొంటెండ్ డెవెలపర్- ఇంటర్న్ రోల్
- మార్కెట్ అనాలిస్ట్- ఇంటర్న్ రోల్
- నెట్వర్క్ ఇంజనీర్- ఇంటర్న్ రోల్
- QA స్పెషలిస్ట్- ఇంటర్న్ రోల్
- బిజినెస్ అనాలిస్ట్ -ఇంటర్న్ రోల్
- PR స్పెషలిస్ట్- ఇంటర్న్ రోల్
- సాఫ్ట్వేర్ ఇంజనీర్ -ఇంటర్న్ రోల్
- డాటా క్లార్క్ ఉద్యోగం
- జూనియర్ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్
- జూనియర్ UX రిసెర్చ్ రోల్
- జూనియర్ విజువల్ డిసైనర్ రోల్
- జూనియర్ బిజినెస్ ఇంటెలిజన్స్ అనాలిస్ట్
- జూనియర్ వెబ్ డెవెలపర్
- జూనియర్ కాంప్లయి అనాలిస్ట్ రోల్
- జూనియర్ డాటా సైంటిస్టు
- కార్పొరేట్ అకౌంటింగ్ -ఇంటర్న్ రోల్
- గ్రాఫిక్ డిసైనర్ -ఇంటర్న్ రోల్
- జావా డెవెలపర్ -ఇంటర్న్ రోల్
- జూనియర్ ఫైనాన్షియల్ అనాలిస్ట్ రోల్
- పిత్వం డెవెలపర్ -ఇంటర్న్ రోల్
- ప్రాడక్ట్ మేనేజర్ -ఇంటర్న్ రోల్
- జూనియర్ IT సపోర్ట్ స్పెషలిస్ట్
- జూనియర్ SEO అనాలిస్ట్ రోల్
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగాలను మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ లేదా నాన్-టెక్నికల్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. పోస్టు ని బట్టి మీకు అర్హత మరియు బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- కొన్ని ఉద్యోగాలకు పనితనం ఉండాలి.
- సంబంధించిన పోస్ట్ కి రేలాటెడ్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- Both బాయ్స్/గర్ల్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ట్రైనింగ్ వ్యవది :
ఈ ఉద్యోగానికి మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్ ట్రైనింగ్ మీకు పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీ పనితనం బట్టి ఫుల్-టైమ్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
జీతం (Salary) :
మీకు ముందుగా 3 నెలల పాటు ట్రైనింగ్ లో జీతం Rs. 15,000/- చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరవాత మీకు జీతం Rs. 5-LPA చెల్లిస్తారు.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటే మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండవలెను.
- మీరు డిజిటల్ మార్కెట్ అనాలిస్ట్ జాబ్ కి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
- సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కి మీకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఫైనాన్షియల్ అనాలిస్ట్ జాబ్ కి ఫైనాన్షియల్ టూల్స్ మరియు సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉండాలి.
- మార్కెట్ అనాలిస్ట్ జాబ్ స్కిల్స్ వచ్చేసి మార్కెటింగ్,బిజినెస్, ఫైనాన్స్ మరియు అనాలిసిస్ స్కిల్స్, మార్కెట్ రిసెర్చ్ అండ్ టూల్స్ తెలిసి ఉండాలి.
- నెట్వర్క్ ఇంజనీర్ జాబ్ కి నెట్వర్కింగ్ టూల్స్ మరియు సాఫ్ట్వేర్ మీద స్కిల్స్ ఉండాలి.
ఎంపిక విధానం :
మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ రెస్యూమే లో ఉన్న స్కిల్స్, సర్టిఫికేషన్, ఇతర వివరాలు చూసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Apply Link : Click Here