Superset Varsity కంపెనీలో Coding లేని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు |No Coding Software Jobs 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Superset Varsity ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Virtual Career Fair- Multiple Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
- Software Support Engineer.
- Application Support Engineer.
- Technical Support Specialist.
- IT Operations Associate.
👉వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి మనం సెలెక్ట్ అయితే మనం బెంగళూరు, చెన్నై, కొయంబత్తూరు, హైదరాబాద్, కొచ్చి, కోలకతా, పూణే మరియు ముంబై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి 2023/2024 -Any 3 Years Graduation పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉జీతం :
ఈ ఉద్యోగానికి మనకి ఇచ్చే జీతం Rs. 2,80,000/- చెల్లిస్తారు.
👉జాబ్ సెక్టార్ :
కస్టమర్/టెక్నికల్ సపోర్ట్, ఇంజనీరింగ్-వెబ్/సాఫ్ట్వేర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here Last Date : 18th March-2025.
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.