Surenture Company WFH Data Analytics Intern (Freshers) Job Openings 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Suventure ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Data Analytics Intern (Freshers) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఈ డాటా అనాలిటిక్స్ ఇంటర్న్షిప్ లో మనం టీంతో కలిసి బిజినెస్ డాటా మీద మరియు డెసిషన్-మేకింగ్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది. డాటా అనాలిసిస్, బిజినెస్ ఇంటెలిజన్స్ మీద వర్క్ చేయాలి.
Join Our Telegram Group :-
ముఖ్యమైన వివరాలు :
పొజిషన్ : డాటా అనాలిటిక్స్ ఇంటర్న్షిప్ ఉద్యోగాలు.
లొకేషన్ : రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోమ్).
ట్రైనింగ్ సమయం : 6 నెలలు పాటు ట్రైనింగ్ ఉంటుంది.
Stipend : Applicable after 3 months
వర్క్ ఏం చేయాలి :
- లార్జ్ డాటా సెట్స్ ని కలెక్ట్, క్లీన్ మరియు అనాలిజ్ చేయడం లాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది.
- స్టాటిస్టికల్ టెక్నిక్ మరియు ప్రెసెంట్ డాటా మీద వర్క్ చేయాలి.
- Excel, Power BI, Tableau వాడుకొని Dashboards మరియు రేపోర్ట్స్ ప్రిపేర్ చేయడం వంటి వర్క్ చేయాల్సి ఉంటుంది.
- డాటా అనాలిటిక్స్ మరియు బిజినెస్ ఇంటెలిజన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- ఇతర టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ మరియు ఇతర డిగ్రీ పాస్ అయిన ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మాథ్స్ ఫీల్డ్ లో పాస్ అయ్యి ఉండాలి.
స్కిల్స్ :
- మీకు బేసిక్ నాలెడ్జ్ ఆన్ Excel, SQL, Python/R, Data Visualization టూల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- బేసిక్ కనవ్వలేదే ఆన్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్ మరియు మాథ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ & ప్రెసెంటేషన్ స్కిల్స్ ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ :
- రియల్-వరల్డ్ డాటా అనాలిసిస్ ప్రొజెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- ఇంటర్న్షిప్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
- ట్రైనింగ్ తర్వాత ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here