SYNOPSYS కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ 2026|Latest Job Openings 2026
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి SYNOPSYS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి AI Automation & Productivity Apprenticeship జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మనకి AI Automation & Productivity Apprenticeship అనే జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉ప్రోగ్రామ్ డీటైల్స్ :
- ట్రైనింగ్ సమయం : 12 నెలలు ఉంటుంది.
- లొకేషన్ : Bengaluru, ఇండియా.
- వర్కింగ్ మోడల్ : ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- ఫుల్-టైమ్ : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- ట్రైనింగ్ స్టార్ట్ తేది : మే/ఏప్రిల్ లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి రీసెంట్/ఫ్రెషర్స్/ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ (BE/ B.Tech) స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉 స్కిల్స్ :
గుడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ మరియు C/C++ ఆన్ యూనిక్స్/లేనిక్స్ ప్లాట్ఫామ్ మీద స్కిల్స్ అనేది ఉండవలెను.
డాటా స్ట్రక్చర్, algorithms, ఇతర అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి.
ఇతర డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. వివిధ ప్రొజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
గుడ్ అనలిటికల్, debugging మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
👉ఇతర స్కిల్స్ :
డిజిటల్ ఎలక్ట్రానిక్ ఫండమెంటల్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
ఫార్మల్ verification మరియు ఇతర డెవలప్మెంట్ టెక్నిక్ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉అప్లికేషన్ ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
📲Notification Link : Click Here 👇
Join Telegram Group : Click Here
I want job