TCS BPS Job Hiring Recruitment 2025 | Latest TCS Company Jobs
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి TCS BPS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి BPS HIRING జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
TCS BPS ద్వారా ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఎవరు అయితే ఆర్ట్స్ మరియు కామర్స్ గ్రాడ్యూయేట్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. మీకు బిజినెస్ ప్రొసెసింగ్ సర్వీసెస్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి మీకు మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
- రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 25th జనవరి 2025.
- టెస్ట్ తేదీ : మీకు తర్వాత మీ యొక్క ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- 3-years ఫుల్-టైమ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- BCom, BA, BAF, BBI, BBA, BBM, BMS బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
- మీరు బ్యాచ్-2025 లో మాత్రమే పాస్ అయ్యి ఉండాలి.
- మీకు 1-Backlog ఉన్న అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 24 నెలలు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న సరే ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫుల్-టైమ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు.
- మీకు 18-28 years మధ్య వయస్సు అనేది ఉండాలి.
- ప్రాజెక్టు బట్టి కంపెనీ లో Rotational షిఫ్ట్స్ అనేది ఉంటుంది.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు నెలకి Rs 20,000/- నుండి Rs 22,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత మీ యొక్క పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది. దీనికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
టెస్ట్ పరీక్ష :
ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో సెలెక్టివ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
- వర్బల్ ఎబిలిటీ
- న్యూమరికల్ ఎబిలిటీ
- లాజికల్ రీజనింగ్
అప్లై చేసే విధానం :
- Step 1 : Tcs Next స్టెప్ పోర్టల్ లో లాగిన్ అవ్వండి.
- Step 2 : అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ డీటైల్స్ ప్రకారం ఫిల్ చేయండి.
- Step 3 : అప్లై TCS BPS జాబ్ ప్రాసెస్ మరియు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి.
- Step 4 : పరీక్ష సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి.
- Step 5 : అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి, అప్లికేషన్ ట్రాక్ చేయండి.
Apply Link : Click Here