TCS Ignite & Smart Hiring Job Recruitment 2024 |TCS కంపెనీ లో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రముఖ సంస్థ అయినటువంటి TATA Consultancy Services సంస్థ నుండి Ignite మరియు Smart ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ : | ముఖ్యమైన తేదీ : |
రిజిస్ట్రేషన్ చివరి తేదీ : | 10-జనవరి-2025 |
టెస్టు (పరీక్ష) తేదీ : | 14-ఫిబ్రవరి-2025 |
పోస్ట్ వివరాలు :
ఈ TCS కంపెనీ లో Ignite & Smart Hiring రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియా లో ఉన్న వివిధ ప్రదేశాల్లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- మీరు BCA, B.Sc & B.Voc స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫుల్-టైమ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అర్హులు.
- బ్రాంచ్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్త్రీ, ఎలక్ట్రానిక్, సైబర్ సెక్యూరిటీ, బయో కెమిస్త్రీ లో పాస్ అయ్యి ఉండాలి.
- మీరు 2025 లో మాత్రమే పాస్ అయ్యి ఉండవలెను.
- Class 10th, 12th, డిప్లొమా & గ్రాడ్యుయేషన్ లో min 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- Tcs ఇంటర్వ్యూ ప్రాసెస్ వరకు ఒక బాక్ లాగ్ ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 24 నెలలు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీకు 18-years నుండి 28-years వరకు వయస్సు ఉండాలి.
- దీనికి ఎటువంటి పనితనం అవసరం లేదు.
జీతం (Salary) :
ఈ కంపెనీ లో Ignite పోస్ట్ కి జీతం Rs. 2.8 LPA వరకు జీతం చెల్లిస్తారు. Smart పోస్ట్ కి Rs.1.9 LPA వరకు జీతం చెల్లిస్తారు.
టెస్టు (పరీక్ష) :
మీరు Ignite & Smart ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్సామ్ నిర్వహించడం జరుగుతుంది.
- ఎక్సామ్ 120 నిమిషాలు ఉంటుంది.
- Numerical ఎబిలిటీ
- వర్బల్ ఎబిలిటీ
- రీజనింగ్ ఎబిలిటీ
- కోడింగ్ (ఆప్షనల్)
కంపెనీ బెనిఫిట్స్ :
- వరల్డ్ క్లాస్ ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అందిస్తుంది.
- కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీస్ మీద పని నేర్పిస్తారు.
- క్లౌడ్, బ్లాక్చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, రోబోటిక్స్, డిజిటల్ ఇంజనీరింగ్ వంటి మీద స్కిల్స్ నేర్పిస్తారు.
- క్వాలిటి వర్క్ కల్చర్ & కెరీర్ గ్రోత్ ఉంటుంది.
- హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ :
కింద ఇవ్వబడిన స్టెప్స్ ప్రకారం మీరు ఈ ఉద్యోగానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- Step 1 : ముందుగా మీరు TCS next step పోర్టల్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- Step 2 : ఆధార కార్డ్ డీటైల్స్ వేరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
- Step 3 : రిజిస్టర్ & అప్లై చేసుకోండి.
- TCS Bsc Ignite & Smart సెలెక్ట్ చేసుకోండి.
- Step 4 : పరీక్ష సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి.
- Step 5 : డీటైల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
Notification & Apply Link : Click Here
I am a fresher and I will learn work fast gain experience
just read the article and apply