Private Jobs

Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Care Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Page : Click Here👇

✅Job Details :

కంపెనీ పేరు : టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ పొజిషన్ : కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 2025.

ఇంటర్వ్యూ తేదీ : 28th July to 1st-Aug-2025.

ఇంటర్వ్యూ లొకేషన్ : Tech Mahindra Company InfoAddress:WEBSurvey No. 62/1A, Part B, Tech Mahindra Technology Centre, Special Economic Zone, Dundigal Municipality, Bahadurpally , District : Medchal -Malkajgiri, Hyderabad.

ఖాళీలు : మొత్తం 30-80+ ఉద్యోగాలు ఉన్నాయి.

ఆఫీసు లొకేషన్ : Hyderabad ఆఫీసు నుండి నోటిఫికేషన్ వచ్చింది.

వర్క్ : మీరు కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. దానికి మీ దగ్గర స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.

లాంగ్వేజ్ : మీకు తెలుగు లేదా తమిళ్, కన్నడ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, హిందీ మరియు ఇంగ్షీషు ఏదైనా ఒక భాష వచ్చి ఉండవలెను.

స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు అనలిటికల్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను. స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి.

విద్య అర్హత : Degree/ 10+3 years Diploma pass/ Inter Pass.

షిఫ్ట్ : ఏదైనా షిఫ్ట్ లో మీరు రోజుకి 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

ఎక్స్పీరియన్స్ : ఈ ఉద్యోగానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.

జీతం : Rs.2,40,000/- to Rs.3,00,000/- వరకు చెల్లిస్తారు.

✅Company Benefits :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

✅Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

📌Apply For Tech Mahindra : Click Here👇

Join Our Telegram Page : Click Here 👇

Follow us on WhatsApp : Click Here ✅

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *