Tech Mahindra Company Non-Voice Process Job Openings 2025 | Hyderabad Jobs Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
పోస్ట్ వివరాలు :
ఈ టెక్ మహీంద్రా కంపెనీ లో మనకి ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం 100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు జీతం Rs 2.5 LPA నుండి Rs. 4.5 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు. తర్వాత పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి సంబంధించిన విద్య అర్హతల వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- ఫ్రెషర్స్ మరియు ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- ఇంటర్ (12th) పాస్ మరియు 1-year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
స్కిల్స్ :
- కస్టమర్ సంబంధించిన స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ కంప్యూటర్ టైపింగు స్కిల్స్ ఉండవలెను.
- ఇంగ్షీషు మాట్లాడటం, చదవటం, రాయడం వచ్చి ఉండాలి.
- ఏదైనా టెక్నాలజీ ని ఫాస్ట్ నేర్చుకోవాలి.
- ఇతర టీం తో పని చేసే కెపాకిటి ఉండవలెను.
ఇతర వివరాలు :
- rotational షిఫ్ట్స్ & నైట్ షిఫ్ట్ ఉంటుంది.
- ఇంటర్నేషనల్ టీం లో పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- ఆఫీసు వచ్చేసి బహదూరపల్లి, హైదరాబాద్.
వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ కాల్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.
- వెబ్ చాట్, ఈమెయిల్ మరియు సోషల్ మీడియా మాట్లాడాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి కంపెనీ ప్రోడక్ట్స్ మరియు సర్విస్ గురించి చెప్పాల్సి ఉంటుంది.
- మైన్టైన్ కస్టమర్ రికార్డు, టీం లీడర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- వివిద ఆపరేషన్ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ అడ్రసు :
- తేది : 7th – 16th- Jan- 2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- సమయం : 10:30 am -1:00 pm.
- అడ్రస్ : Survey No. 62, TMTC SEZ, 1 A, Qutubullapur Mandal, Bahadurpally, Hyderabad, Telangana.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- మీ యొక్క అప్డేట్ రెస్యూమే ఉండాలి.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండవలెను.
- ఏదైనా గవర్నమెంట్ id ప్రూఫ్ ఉండవలెను.
Notification Link : Click Here