Private Jobs

Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి International Chat Process ఉద్యోగాలు 2025 | Latest Hyderabad Jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి International Chat Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పైన ఉన్న WhatsApp గ్రూప్ లో Join అవ్వండి.

✍️ముఖ్యమైన వివరాలు :

కంపెనీ పేరు : టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ పొజిషన్ : ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ ఉద్యోగాలు ఉన్నాయి. UK ఇంటర్నేషనల్ చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో ఉద్యోగాలు. మొత్తం 10+ ఉద్యోగాలు ఉన్నాయి.

జీతం : Rs.2 to 3.5 LPA వరకు జీతం చెల్లిస్తారు.

ఎక్స్పీరియన్స్ జీతం : Rs. 3.6 LPA వరకు చెల్లిస్తారు.

అడ్రసు : TechMahindra – Bahadurpally Survey No 62 TMTC SEZ 1A Qutubullapur mandal, bahadurpally, hyderabad , Telangana PIN 500043 – D Block, 2nd floor cafeteria.

ఇంటర్వ్యూ తేది : 17th to 19th- Sep-2025.

☑️విద్య అర్హతలు :

మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Undergraduates, Graduates, Post Graduates Both Freshers & Experience వాళ్ళు అప్ప చేసుకోవచ్చు మీరు మరియు పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ లో చూడండి.

✅వర్క్ ఏం చేయాలి :

  • మీరు కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది మరియు చాట్, నాన్-వాయిస్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ కస్టమర్ కి ఏం అన్న ప్రాబ్లం, ఇష్యూ ఉంటే మనం వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
  • మీకు కంప్యూటరు వర్క్ ఇస్తారు దాని మీద మీరు పని చేయాల్సి ఉంటుంది.
  • Shifts : కంపెనీ లో మీకు వివిధ షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.

📌స్కిల్స్ :

  • మీకు మంచి కంప్యూటరు నాలెడ్జ్ వచ్చి ఉండాలి.
  • మీకు ఇంగ్షీషు మీద మంచి స్కిల్స్ అనేది ఉండాలి.
  • మీకు 2-Way Cab ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
  • ఇతర కస్టమర్ స్కిల్స్ ఉండాలి.

🎯Interview Process :

  • మీకు ముందుగా HR ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది.
  • తర్వాత మీకు Topic Writing రౌండ్ ఉంటుంది దాంట్లో సెలెక్ట్ అయితే తర్వత వేరే రౌండ్ ఉంటుంది.
  • తర్వాత మీకు ఇచ్చి చాట్ ప్రాసెస్ మీద పరీక్ష అనేది ఉంటుంది.
  • నెక్స్ట్ OPS1, OPS2 సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చేతుంది.

HR POC Details –Pallavi A (Akarapu.Pallavi@TechMahindra.com)

🌍Apply Link Here : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *