Tech Mahindra కంపెనీలో 150 మందికి ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Service Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఈ టెక్ మహీంద్రా కంపెనీ లో మీరు చేరాలి అంటే కింద ఇవ్వబడిన డేట్ లోపు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ లో మీరు సెలెక్ట్ అయితే ఉద్యోగం అనేది వస్తుంది.
☑️Job Details :
జాబ్ రోల్ : కస్టమర్ సర్విస్ అసోసియేట్ ఉద్యోగాలు.
ఇంటర్వ్యూ తేది : 30th to 8th May 2025.
టైమ్ : 10am to 2pm.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
పోస్టులు : 150+ ఉద్యోగాలు ఉన్నాయి.
జీతం : 3-5 LPA (Expected).
విద్య అర్హత : అండర్ గ్రాడ్యూయేట్, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండవలెను.
షిఫ్ట్స్ : ఫ్లెక్సిబుల్ మరియు rotational షిఫ్ట్స్ ఉంటాయి.
బెనెఫిట్స్ : 2-way cab ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
స్కిల్స్ : స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వర్క్ : కంపెనీ కస్టమర్ కి కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
☑️కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Notification Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.