వైజాగ్ Tech Mahindra ఆఫీసులో 300 భారీగా ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Freshers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :-
☑️ముఖ్యమైన వివరాలు :
ఇంటర్వ్యూ తేది : 5th may to 10th may 2025.
టైమ్ : 10:30 to 3pm వరకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
లొకేషన్ : Tech Mahindra, Gate-1, satyam junction, new Resapuvanipalem, Visakhapatnam.
ఖాళీలు : మొత్తం 300 ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అర్హులు.
స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
వర్క్ టైపు : ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు.
ఇతర స్కిల్స్ : మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి మరియు గుడ్ టైపింగు స్పీడ్ వచ్చి ఉండాలి.
జాయినింగ్ : సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
వర్క్ : వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది మరియు
☑️కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Notification Link : Click Here
Join Telegram Job Page : Click Here
Follow Instagram Page : Click Here