Teleperformance Company Walk In Interviews In Hyderabad | Hyderabad Direct Walk in Interview 2024 | Telugu Jobs
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ Teleperformance ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
Teleperformance కంపెనీ అనేది ఒక మల్టీనేషనల్ బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు డెట్ కలెక్షన్,టెలీ-మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది.మ్యానేజ్మెంట్ మరియు కంటెంట్ మాడరేషన్ మరియు కమ్యూనికేషన్ మీద పని చేస్తుంది. కాల్ సెంటర్,కస్టమర్ కేర్,టెక్నికల్ సపోర్ట్ మరియు డెట్ కలెక్షన్ మీద పని చేస్తుంది. ఈ కంపెనీ మన హైదరాబాద్ ఉన్న ఆఫీసు లొకేషన్ లో మనం పని చేయాల్సి ఉంటుంది.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయి. ఈ కంపెనీ కి సంబందించిన ప్రాజెక్టు మీద మనం పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగం లో మీరు చేరాలి అణితే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పాస్ అయిన స్టూడెంట్స్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వెళ్ళవచ్చు.మీరు 2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు నెలకి జీతం Rs.16,500/- రూపాయలు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.
ఇతర వివరాలు (బెనిఫిట్స్):
- ఈ ఉద్యోగానికి మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- 24/7 షిఫ్ట్ ఉంటుంది/Rotational షిఫ్ట్స్/week-ఆఫ్ కూడా ఉంటుంది.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కంపెనీ వాళ్ళు ఇస్తారు.
- 2-way క్యాబ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- గుడ్ అనలిటికల్ స్కిల్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ కి సంబందించిన కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
ఇంటర్వ్యూ రౌండ్స్ :
ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు కి వెళ్లాల్సి ఉంటుంది. ఆఫీసు లో మీకు వివిధ దశాల్లో ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు.
- HR స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది.
- ఆపరేషన్ రౌండ్ ఉంటుంది.
- ఆన్లైన్ ఎక్సామ్ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ అడ్రసు :
Walk-in Venue: Teleperformance (tp) 2nd Floor Legend Platinum, Jubilee Enclave,హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
Notification Link : Click Here