తెలుగు లో వర్క్ ఉంటుంది |TELUS Digital కంపెనీలో ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి TELUS Digital ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Internet Ads Assessor-Telugu speakers జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
TELUS Digital అనే కంపెనీలో మనం తెలుగు స్పీకర్ అనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం కంపెనీ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. తెలుస్ డిజిటల్ ప్రైవేట్ కంపెనీ అనేది గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ కమ్యూనిటి కంపెనీ.
పోస్ట్ వివరాలు :
ఈ TELUS Digital ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Internet Ads Assessor-Telugu speakers అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లొకేషన్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs.296 per hour కింద జీతం అనేది చెల్లిస్తారు.
స్కిల్స్ :
మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు తెలుగు భాష వచ్చి ఉండాలి.
మంచి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
కంప్యూటరు లో Excel మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండవలెను.
మీకు బిజినెస్, న్యూస్, స్పోర్ట్స్, మీడియా, సోషల్ మీడియా మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
మీ దగ్గర గుడ్ ఇంటర్నెట్ మరియు స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here