TGSRTC New Drivers & Shramik Jobs Notification 2025 | TSRTC లో భారీగా ఉద్యోగాలు 2025
తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంస్థ ద్వారా భారీగా ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ TGSRTC లో వివిధ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✍️పోస్ట్ వివరాలు:
Post Code: | Post Name: | మొత్తం: | జీతం : |
45 | Drivers | 1,000 | Rs.20,960 to Rs.60,080/- |
46 | Shramiks | 743 | Rs.16,550 to Rs.45,030/- |
Total: | 1,743 |
🎓Drivers Post: విద్య అర్హతలు:
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే Must be passed SSC (10th Class) or its equivalent examination.
Driving Licence: Must have possessed a Valid driving licence for driving heavy passenger motor Vehicle (HPMV) and HGV.
🎓Shramiks Post: విద్య అర్హతలు:
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే Must be passed ITI in Mechanic (Diesel/ Motor Vehicle), Auto Electrician, Painter or Welder etc or its equivalent examination.
🌍లొకేషన్ :
తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ లో డీటైల్స్ చూసి వెంటనే అప్లికేషన్ చేసుకోండి.
💰అప్లికేషన్ ఫీజు:
Post: | SC & ST Fee: | All Others: |
1. Driver | Rs. 300/- | Rs. 600/- |
2. Shramik | Rs. 200/- | Rs. 400/- |
Gender: Men and Women are eligible for the Post of Shramiks.
✍️Application Process:
- ముందుగా మీరు TGSRTC అఫిసియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ గురించి తెలుసుకోండి.
- లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వండి.
- మీ యొక్క పూర్తి వివరాలు ఫిల్ చేయండి మరియు అన్నీ రకాల డాక్యుమెంట్ అప్లోడు చేయండి.
- అప్లికేషన్ ఫామ్ ని Submit చేయండి.