AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

Union Bank of India Hiring for Apprentices Recruitment 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త బ్యాంక్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Union Bank of India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentice జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group :

👉పోస్ట్ వివరాలు :

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అప్రింటీస్ పోస్టుల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం ఈ బ్యాంక్ లో 2700+ ఉద్యోగాలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ :తెలంగాణ :
మొత్తం : 549 ఉద్యోగాలు.మొత్తం : 304 ఉద్యోగాలు.
UR- 222- పోస్టులు UR- 123- పోస్టులు
SC- 87- పోస్టులు SC- 48- పోస్టులు
ST- 38- పోస్టులు ST- 21- పోస్టులు
OBC- 148- పోస్టులు OBC- 82- పోస్టులు
EWS- 54- పోస్టులు EWS- 30- పోస్టులు

👉వయస్సు(Age) :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు min. 20 years to 28 years మధ్య ఉండవలెను.

  • కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది. అఫిసియల్ నోటిఫికేషన్ లో చూసి అప్లికేషన్ చేసుకోండి.

Free Software Job+15,000 Stipend +Food +Full Time Job

తెలుగులో చేసే ఉద్యోగాలు

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పాస్ అయ్యి ఉండవలెను.

👉ట్రైనింగ్ సమయం :

ఈ ఉద్యోగానికి మీకు 1-Year పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. మన తెలుగు జిల్లాలో ఉన్న బ్యాంక్ లోనే జాబ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

👉Stipend(జీతం) :

ఈ ఉద్యోగానికి మీకు Rs.15,000/- నెలకి జీతం అనేది చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం :

  • Online Test.
  • Test of Local Language.
  • Wait List.
  • Medical Examination.

👉అప్లికేషన్ ఫీజు :

  • General/OBC- Rs.800/-
  • All Females – Rs.600/-
  • SC/ST -Rs.600/-
  • PwBD Students -Rs.400/-

👉AP- వర్క్ లొకేషన్ :

అనంతపురము, గుంటూర్, Y.S.R, కర్నూల్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కృష్ణ, ఏలూరు, వెస్ట్ *ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం.

👉TS- వర్క్ లొకేషన్ :

మేడ్చల్, హైదరాబాద్, రంగా రెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామబాద్, సిద్దిపేట, హనుమకొండ.

👉అప్లై చేసే విధానం :

ఈ ఉద్యోగాలను మీరు అఫిసియల్ వెబ్సైట్ లో చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉంది చూడండి.

Notification Link : Click Here

Website & Apply Link : Click Here

Join Telegram (Must) : Click Here

Join WhatsApp Group : Click Here

Follow Instagram Job Page : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *