Private JobsWork From Home Jobs

United Airlines Job Recruitment 2026 |Hyderabad Company Work From Home Jobs 2026

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate Engineer-Digital Technology & Associate- Data Scientist ఉద్యోగాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅United Airlines జాబ్ వివరాలు :

  • పోస్ట్ : Associate Engineer-Digital Technology ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోండి.
  • PassOut : 2024/2025 లో పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : ట్రైనింగ్లో జీతం నెలకి 35,000/- చెల్లిస్తారు. తర్వాత నెలకి 85,000/- జీతం చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ : మీకు ఈ ఉద్యోగానికి 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • స్కిల్స్ : Skills: Programming, AWS, Azure, Cloud, Git etc. స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్, స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • మరిన్ని పూర్తి వివరాలు కింద ఉంది చూడగలరు.

👉Apply Link: Click Here 👇

☑️United Airlines: Associate Data Scientist:

  • జాబ్ రోల్ : Associate- Data Scientist ఉద్యోగాలు
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • లొకేషన్ : pan india
  • వర్క్ : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ అప్లై.
  • ఇండస్ట్రి : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • జీతం : 4,00,000/- జీతం చెల్లిస్తారు.
  • వర్క్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
  • విద్య అర్హత : డిగ్రీ లో కంప్యూటరు సైన్స్, మాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్ బ్రాంచ్ లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై.
  • స్కిల్స్ : మైక్రోసాఫ్ట్ ఆఫీసు, ఎక్సెల్, SQL, Python, R స్కిల్స్ ఉండాలి.

👉Apply Link: Click Here 👇

👉అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూసి అప్లై చేసుకోండి.

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📲United Airlines Link : Click Here

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *