Vee Healthtek Company Direct walk in Interviews for AR Caller Trainee in Hyderabad
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Vee Healthtek ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి AR Caller Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️ Job Details :
ఈ Vee Healthtek ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీసులో AR Caller Trainee అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ 50+ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
పొజిషన్ : US ప్రాసెస్ (హెల్త్ కేర్ డిపార్ట్మెంట్).
జాబ్ రోల్ : AR Caller Trainee.
సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్
ఎయిర్ పోర్ట్ లో Govt ఉద్యోగాలు
☑️Interview Details :
Date : 10th to 11th April 2025.
Time : 9:30am -5:30pm.
Location : 3rd Floor, Vaishnavis Cynosure, Gachibowli, Hyderabad.
☑️Qualification :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. (Till 2024 passouts).
☑️Salary :
ఈ ఉద్యోగానికి మీకు వచ్చే జీతం నెలకి Rs. 20,000 +Additional Incentives చెల్లిస్తారు.
Free 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
Free Food Coupons ఇస్తారు.
నైట్ షిఫ్ట్ అలవెన్సు ఇస్తారు.
☑️Work Location :
ఈ ఉద్యోగానికి మీరు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
☑️Responsibilities :
- షిఫ్ట్ టైమింగ్ : 5:30pm -2:30am.
- మీరు ఈ ఉద్యోగానికి US షిఫ్ట్ (నైట్ షిఫ్ట్) కింద పని చేయాల్సి ఉంటుంది.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- గుడ్ అనలిటికల్ స్కిల్స్ మరియు ప్రెసెంటేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో వివిధ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ వర్క్ టైమ్ మరియు షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
☑️How to Apply :
ఈ కంపెనీలో ఉన్న ఉద్యోగంలో మీరు చేరాలి అంటే పైన ఇచ్చిన తేదీలో డైరెక్ట్ గా కంపెనీ ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అవ్వండి. ఈ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది. Good Luck.
📌Official Notification : Click Here
Join Telegram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.